Friday, December 26, 2008

ధైర్యం - అధైర్యం

ఒక మనిషి తాను చేయ దల్చుకున్న పని పట్ల నమ్మకం కంటే , దాని వ్యతిరేక శక్తి పట్ల నమ్మకం పెంచుకోవడాన్ని "అధైర్యం "అంటారు . తాను చేయదల్చుకున్న పని పట్ల , తన స్వశక్తి మీద నమ్మకం డామినేట్ చేయటాన్ని "ధైర్యం " అంటారు .జరగబోయే నష్టం కన్నా ,సాధించ బోయే లాభం విలువ ఎక్కువుంటే రిస్క్ తీసుకోవడమే ధైర్యం .గెలుపు అస్పష్టంగా ఉన్నా కూడా ధైర్యం చేయడాన్ని "సాహసం '' అంటారు . పెద్ద కష్టాల్ని ఎదుర్కోవడానికి సాహసం కావాలి . చిన్న కష్టాల్ని ఎదుర్కోవడానికి "ఓర్పు " కావాలి .
* అస్తమిస్తున్న సూర్యుడన్నాడట..
నా పని ఇక ఎవరు చేస్తారని ....
నాకు ఆ పని వదలండి ప్రభూ !
అన్నదట ఆత్మవిశ్వాసం
నిండిన " ప్రమిద "
-రవీంద్ర నాధ్ ఠాగూర్ -

6 comments:

  1. ఇలా చదివిందే courage is absence of fear. Thanks for sharing this very good quote. నా మరువం, http://maruvam.blogspot.com/ నుండి కూడా మీరు మరి కొన్ని పరిమళాలు తీసుకోండి మరి :)

    ReplyDelete
  2. Mee Blaagu Baagundi.

    http://www.varudhini.blogspot.com

    ReplyDelete
  3. @ ఉష గారూ ! తప్పకుండానండీ !
    @ వరూధిని గారూ ! ధన్య వాదములు .

    ReplyDelete
  4. ఒక మనిషి తాను చేయ దల్చుకున్న పని పట్ల నమ్మకం కంటే , దాని వ్యతిరేక శక్తి పట్ల నమ్మకం పెంచుకోవడాన్ని "అధైర్యం "అంటారు chaalaa baagaa cheppaaru

    ReplyDelete
  5. @ నేస్తం గారూ ! ధన్య వాదములు .

    ReplyDelete
  6. పరిమళం గారు చాలా థాంక్స్
    ఇది చదివాక నాలో ఒక ఆత్మ విశ్వాసం
    ఠాగూర్ మాటలు superbbbbbb

    ReplyDelete