గమ్య మెరుగని పయనంలో
దాటామొక మజిలీ
తీపి మరిచి ,చేదు విడిచి
స్థిత ప్రజ్ఞత సంతరించుకున్న ,
ఈ చివరి రోజు ........
నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ,
ప్రార్ధిస్తున్నా..... సర్వే జనాఃసుఖినో భవంతు
*మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
|
ఎందరో మహానుభావులు, మరెందరో భావకవులు, భావుకులు ఎన్నెన్నో భావాలూ, కవితలు, కొటేషన్స్........ వాటితో పోలిస్తే నా భావాలు......... ఎంత............ ఆకాశం ముందు............ పిపీలికమంత అప్పుడప్పుడు ఏదైనా చదివినప్పుడు విన్నప్పుడు............... ఆ భావుకతకు.... గుప్పెడు మల్లెలు గుభాళించినట్లు మనస్సుప్పొంగుతుంది ఆ పరిమళాన్ని కొందరికైనా పంచాలని కాదు, కాదు, కొందరితోనైనా పంచుకోవాలని ఆశ............., ఆకాంక్ష
|
నూతన సంవత్సరంలో కూడా మీ కవితల పరిమళాలు గుభాళించాలని కోరుకుంటూ మీకు నా హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteమీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteక్రొత్త సంవత్సరం లో ప్రతి రోజు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని...మీ ఇంట నవ్వుల పువ్వులు విరబూయాలని ఆశిస్తూ ...మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ReplyDeleteమీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDelete