air track trace 網 上 賭場 百 家 樂 acessorios de sexo wow888 referral code event rental company dubai melhor site para comprar vaporizador jeetbuzz independent salon suites 二胎房貸 leopard geckos australia gambling seo wettenanbieter edu backlinks seo black jack rtl quinté pmu fr innovations casino casino big win excitement casino casino online casino
e song chala baguntandi. chinnappudu e paata chala sarlu padevallam. e cinemalo hero jaggayya kada?gurthu ledu. e cinemalo a abbayilu iddaru inti nundi paripoyi suryakantam daggara ki cheratharu.antha varaku gurthu undi
ReplyDeleteఇవాళ ఏదైనా పాటలకి సంబంధించిన రోజా అండి? చాలా బ్లాగుల్లో పాటలే కనిపిస్తున్నాయి.. ఈ పాట తోనే జానకి నా ఫేవరెట్ సింగర్ అయ్యారు.. అలా ఇది నాకు ప్రత్యేకమైన పాట..
ReplyDelete@ శివ ప్రసాద్ గారు ! అదే సినిమా అండీ ! ఆ ఇద్దరు పిల్లల నిష్కల్మషమైన స్నేహం మనసుకి హత్తుకొనేలా ఉంటుంది .ఈ పాట మరీను ..థాంక్స్ .
ReplyDelete@ మురళి గారు , ఈరోజు ప్రత్యేకతంటూ ఏమీ లేదు కానీ స్త్రీ బ్లాగరులం కొంతమంది నచ్చిన పాటను బ్లాగులో పెడదామని అనుకున్నాం .అంతే! ధన్యవాదాలండీ ....
చాలా మంచి పాట అందించారు.. చిన్నారి స్నేహం పై అందమైన పాట ఇది..
ReplyDeleteఒక్క వాక్యంలో పాట గొప్పతన్నాన్ని చెప్పేశారే.
ReplyDeletepsmlakshmi
అహా ఇలాంటి నిర్ణయాలు అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉండండీ.. :)
ReplyDeleteఈ పాట విని జానకిగారు నా ఫేవరెట్ అయిపొయ్యారు. :))
పరిమళం గారూ..
ReplyDeleteబహు చక్కని పాట.!
చిన్నప్పుడు స్కూల్లో పాట పాడమంటే చాలు పిల్లలందరికీ ఈ పాటే మొదటగా గుర్తొచ్చేది కదూ :)
మా సూరిగాడికి ఈ పాట అంటే మహా ఇష్టం ఒకానొకప్పుడు. వాడిని నిద్రబుచ్చేప్పుడు ఈ పాట పాడేవాణ్ని. మంచిపాట అందించారు. శుభ శుక్రవారం శుభాకాంక్షలు.
ReplyDeleteపరిమళం గారు,
ReplyDeleteనాకూ ఈ పాట చాలా ఇస్టము
వారెవ్వా, పరిమళం మళ్ళీ గుభాళించారు. మీకు తిరుగు లేదు. నాకీ పాట మొత్తం వచ్చు ఒకప్పుడు. తిరిగీ మధ్యనే జెమిని పిల్లల పాటలపోటిలో ఒక చిన్నారి పాడగా విన్నాను. ఇపుడు నాకు వేవేల పాటలు ఇష్టమైపోయి నేర్చునే ప్రయత్నం మాని వినే ధోరణికి అలవడిపోయాను.
ReplyDeleteIt's a very nice song.
ReplyDeleteఎక్కడికో తిసుకెళ్ళిపొయారండి..స్కూల్ పిల్లలందరిని సబ్సిడీ టికెట్ మీద టిసుకెల్లారు.ఈ పాట మాత్రం బాగగుర్తున్నది.
ReplyDeleteహాయ్... మీకు కుడా పాటల లిరిక్స్ పోస్ట్ చేసే అలవాటు ఉందా... బాగుంది బాగుంది...
ReplyDeleteఈ పాటల కోసమే నాకొక బ్లాగు కుడా ఉంది...
ఆసక్తి ఉంటే చూడండి... రాగం
చిన్నపుడు school లో ఇదే పాడేవాళ్ళం.మళ్ళీ గుర్తు చేసినందుకు Thanks.
ReplyDeleteబాల్య మిత్రుల పాటను మెచ్చిన బ్లాగ్ మిత్రులందరికీ ధన్యవాదములు .
ReplyDeleteచాలా మంచి పాట.గొప్ప సినిమా.ఒక మధురగీతాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.బాలమిత్రుల కధ సినిమా చాలా సామాజికాంశాలను సృశించిన మంచి చిత్రం.బీదాగొప్పా,అంటరానితనం,తీవ్రవాదం,కుల(కుళ్ళు)రాజకీయాలు నిర్మలమైన స్నేహాలను ఎలా విడగొడతాయో,కానీ అన్నిటిని అధిగమించి ఆ సావాసం ఎలా పెనవేసుకుపోతుందో అతిగొప్పగా చూయించిన సినిమా ఇది.బాలనటులు ఇద్దరూ చాలా చక్కగా నటించారు కానీ,తరువాత వారి ఊసు ఎక్కడా వినిపించలేదు అదేం చిత్రమోగాని!!???
ReplyDeleteఈ పాటను ఇక్కడ సి.నారె బొమ్మను చూస్తూ విని ఆనందించండి
http://www.youtube.com/watch?v=jc4xWRADf1k
లేదా ఇక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోండి
http://music.cooltoad.com/music/song.php?id=336234
లేదా ఇక్కడ రెండు వెర్షన్లనూ వినగలరు
http://www.chimatamusic.com/kids.php
33,34 పాట వరుస సంఖ్యలు
ఎంత మంచి పాట! మరిచిపోయిన నాటి మాధుర్యాన్ని మళ్ళీ గుర్తుకుతెచ్చారు. ధన్యవదాలు. ఈమధ్య ఎవరో పుణ్యాత్ముడు 1232 తెలుగు పాత పాటల్ని (బ్లాక్ అండ్ వైట్) torrentz.com లో అప్ లోడ్ చేసాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు డౌన్ లోడ్ చేసికొనండి.
ReplyDeleteరాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికీ,శంకరయ్య గారికీ ధన్యవాదాలు .
ReplyDeleteపరిమళం మరలా మీ పరిమళాన్ని వెదజల్లారు అనమాట. ఎందుకో ఈ పాట వినకముందు మనసు అంతా ఎంతో బాదగా వుంది కానీ మీ పరిమళాన్ని ఆస్వాదించాగా మనస్సు కుదుటపడింది ధన్యవాదాలండి
ReplyDeleteశ్రీ సాయి గారు !పాత పాటల్లోని మాధుర్యం అటువంటిది.ధన్యవాదాలండీ !
ReplyDelete