నిన్ను చేరుకొనే ప్రయత్నంలో ........
నా అస్థిత్వం మరచి ,
నన్ను నేను విడిచి ,
అలుపెరుగని పయనం సాగించా ......
గమ్యం చేరుకోలేక ,
తిరిగి నాకు నేను
చేరువ కాలేక ,
రెంటికీ చెడ్డ రేవడినయ్యా !!
|
ఎందరో మహానుభావులు, మరెందరో భావకవులు, భావుకులు ఎన్నెన్నో భావాలూ, కవితలు, కొటేషన్స్........ వాటితో పోలిస్తే నా భావాలు......... ఎంత............ ఆకాశం ముందు............ పిపీలికమంత అప్పుడప్పుడు ఏదైనా చదివినప్పుడు విన్నప్పుడు............... ఆ భావుకతకు.... గుప్పెడు మల్లెలు గుభాళించినట్లు మనస్సుప్పొంగుతుంది ఆ పరిమళాన్ని కొందరికైనా పంచాలని కాదు, కాదు, కొందరితోనైనా పంచుకోవాలని ఆశ............., ఆకాంక్ష
|
సరిగ్గా చెప్పారు. ఒకరి కోసం జీవిస్తున్నామనే భ్రమలో... జీవితంలో సగ భాగం అయిపోతుంది.
ReplyDeleteబొడ్డుమల్లె పువ్వు పరిమళంలా వుందండి మీ కవిత...
ReplyDeleteచిట్టి కవితలో మొత్తం భావాన్ని చెప్పారు,బాగుందండి...
చిన్న కవితే కాని భావం చాలా బాగుంది :)
ReplyDelete@ నాగ లక్ష్మి గారూ !,పద్మ గారూ !,నేస్తం గారూ! ధన్యవాదములండీ .
ReplyDelete