అనుకో లేదు నేనెప్పుడూ
రెండు చందమామల్ని
ఒకేసారి చూస్తానని,
కానీ చూశాను
ఒకటి ఆకాశంలో ఐతే
మరొకటి నా ఎదురుగా
వింతేవిటంటే,
ఆ చంద్రునిలోని మచ్చ
నీలో నాకెన్నడూ కనపడదేం?
ప్రియ నేస్తం!
నిన్ను చూసి గర్వపడనా?
ఆ జాబిల్లిని చూసి జాలిపడనా?
Subscribe to:
Post Comments (Atom)
ఇష్టం వున్నచోట తప్పులు కనిపించవు :) బాగా చెప్పారు.
ReplyDeleteమీ కవితలు బావున్నాయి.ధన్యవాదములు.word verification ను తీసివేయగలరు.
ReplyDeleteకవితలు బాగున్నాయి. నరసింహ గారన్నట్లు word verification తీసివేయగలరు. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.
ReplyDeletehttp://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html
మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలిపినందుకు ధన్యవాదములు
ReplyDeleteధన్యవాదములు
ReplyDeleteaenta baaga chepparu!!
ReplyDeletethanks sujji!
ReplyDelete