Friday, August 7, 2009

ఈ రోజు ప్రత్యేకత !

ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందట !
అది పన్నెండు గంటల ముప్పై నాలుగు నిముషాల యాభై ఆరు సెకన్ల సమయం ప్రత్యేకమైనది .
12.34.56 7/8/09

1 2 3 4 5 6 7 8 9

ఇటువంటి సమయం చాలా అరుదుగా వస్తుంది .కనుక ఫ్రెండ్స్ ఈ అరుదైన సమయాన్ని మెమొరబుల్ గా ఎలా మలచుకుంటారో మీ ఇష్టం .

8 comments:

  1. అవునండి. ఇప్పుడే నా మిత్రుడొకడు నాకు ఇలాంటి sms ఒకటి పంపాడు.

    ReplyDelete
  2. నెల క్రితమే ఒక ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చిందండీ.. ఎప్పటిలాగే మర్చిపోయా :-) భలే గుర్తు చేశారు...

    ReplyDelete
  3. భలే ఉంది. తెలిపినందుకు ధన్యవాదాలు. ఇంతకీ ఆ సమయంలో మీరేం చేసారో చెప్పటం మరవకండి!

    ReplyDelete
  4. అవునట నేనూ ఇప్పుడే టి. వి లో చూసాను. ఏదో ఉపద్రవం జరుగుతుందట .అది జరగకముందే తొందరగా చిక్కడపల్లి వెళ్ళి ,మా వదినగారికి వాయనము ఇవ్వాలని బయిలుదేరుతున్నాను.

    ReplyDelete
  5. ఒక్క క్షణం కోసం ఎదురుచూస్తూ ఎన్ని క్షణాలు వృథానో కదా ! అయినా మన పిచ్చిగానీ ఒక క్షణంలో ఏమి సంబరాలు చేసుకుంటాము. :) అయినా అది మన కోసం నిలబడదే ! :)

    ReplyDelete
  6. నాకు సరిగ్గా అదే సమయంలో ఓ స్నేహితుడు చెప్పాడు ఈ విషయాన్ని. నేను ఆ రోజు రాత్రంతా నిద్దుర కూడా పట్టనంత ఆనందగా గడిపాను. నిజంగానే నాకు ఓ మరపురాని రోజది.

    ReplyDelete
  7. నాది విశ్వ ప్రేమికుడి గారి మాటే..

    ReplyDelete
  8. Install Add-Telugu widget button with ur blog, u can easily post ur articles on top Telugu social bookmarking sites & u get more visitors and traffic to ur blog.
    Download from www.findindia.net

    ReplyDelete