
తొండము నేకదంతమును దోరపు
బొప్జ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని
చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన
విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వాతీతనయ యోయి
గణాధిప నీకు మ్రొక్కెదన్ !
** బ్లాగ్ మిత్రులందరికీ శ్రీ గణనాధుడు సకల శుభాలనూ కలుగచేయాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయక చవితి శుభాకాంక్షలు :)
ReplyDeleteమీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు !
ReplyDeleteపరిమళం గారు,
ReplyDeleteమీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
ఆ గణనాధుడి చల్లని దీవెనలు అందరిపై ఎల్లప్పుడు ఉండాలని ఆశిస్తూ అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
ReplyDeleteమీ కుటుంబానికి కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు
ReplyDeleteమీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు !
ReplyDeleteమీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.. కథ ఎప్పుడు పూర్తి చేస్తారండీ?
ReplyDeleteస్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు .
ReplyDelete@ మురళిగారు ఇకా పూర్తికాలేదు కానీ కొంత రాశాను చూడండి :)