tag:blogger.com,1999:blog-8365036807997213991.post5909532686792243086..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: ఈ రోజు ప్రత్యేకత !పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-19082420536473281472009-08-13T12:49:15.701+05:302009-08-13T12:49:15.701+05:30Install Add-Telugu widget button with ur blog, u c...Install Add-Telugu widget button with ur blog, u can easily post ur articles on top Telugu social bookmarking sites & u get more visitors and traffic to ur blog.<br />Download from www.findindia.netArunhttps://www.blogger.com/profile/00757736741381801522noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-16241958169055704982009-08-09T02:56:24.177+05:302009-08-09T02:56:24.177+05:30నాది విశ్వ ప్రేమికుడి గారి మాటే..నాది విశ్వ ప్రేమికుడి గారి మాటే..శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-76046878625268107902009-08-08T09:15:09.457+05:302009-08-08T09:15:09.457+05:30నాకు సరిగ్గా అదే సమయంలో ఓ స్నేహితుడు చెప్పాడు ఈ వి...నాకు సరిగ్గా అదే సమయంలో ఓ స్నేహితుడు చెప్పాడు ఈ విషయాన్ని. నేను ఆ రోజు రాత్రంతా నిద్దుర కూడా పట్టనంత ఆనందగా గడిపాను. నిజంగానే నాకు ఓ మరపురాని రోజది.విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-91319573328641109202009-08-07T20:11:38.137+05:302009-08-07T20:11:38.137+05:30ఒక్క క్షణం కోసం ఎదురుచూస్తూ ఎన్ని క్షణాలు వృథానో క...ఒక్క క్షణం కోసం ఎదురుచూస్తూ ఎన్ని క్షణాలు వృథానో కదా ! అయినా మన పిచ్చిగానీ ఒక క్షణంలో ఏమి సంబరాలు చేసుకుంటాము. :) అయినా అది మన కోసం నిలబడదే ! :)చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-88145517784731494842009-08-07T12:40:00.127+05:302009-08-07T12:40:00.127+05:30అవునట నేనూ ఇప్పుడే టి. వి లో చూసాను. ఏదో ఉపద్రవం ...అవునట నేనూ ఇప్పుడే టి. వి లో చూసాను. ఏదో ఉపద్రవం జరుగుతుందట .అది జరగకముందే తొందరగా చిక్కడపల్లి వెళ్ళి ,మా వదినగారికి వాయనము ఇవ్వాలని బయిలుదేరుతున్నాను.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-32672290896631527912009-08-07T12:01:42.141+05:302009-08-07T12:01:42.141+05:30భలే ఉంది. తెలిపినందుకు ధన్యవాదాలు. ఇంతకీ ఆ సమయంలో ...భలే ఉంది. తెలిపినందుకు ధన్యవాదాలు. ఇంతకీ ఆ సమయంలో మీరేం చేసారో చెప్పటం మరవకండి!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-54438767474165541222009-08-07T11:07:25.595+05:302009-08-07T11:07:25.595+05:30నెల క్రితమే ఒక ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చిందండీ.. ఎ...నెల క్రితమే ఒక ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చిందండీ.. ఎప్పటిలాగే మర్చిపోయా :-) భలే గుర్తు చేశారు...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-88601301084653710732009-08-07T09:32:15.801+05:302009-08-07T09:32:15.801+05:30అవునండి. ఇప్పుడే నా మిత్రుడొకడు నాకు ఇలాంటి sms ఒక...అవునండి. ఇప్పుడే నా మిత్రుడొకడు నాకు ఇలాంటి sms ఒకటి పంపాడు.Anonymousnoreply@blogger.com