Sunday, August 23, 2009

వినాయక చవితి శుభాకాంక్షలు !


తొండము నేకదంతమును దోరపు
బొప్జ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని
చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన
విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వాతీతనయ యోయి
గణాధిప నీకు మ్రొక్కెదన్ !

** బ్లాగ్ మిత్రులందరికీ శ్రీ గణనాధుడు సకల శుభాలనూ కలుగచేయాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

8 comments:

  1. వినాయక చవితి శుభాకాంక్షలు :)

    ReplyDelete
  2. మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు !

    ReplyDelete
  3. పరిమళం గారు,
    మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. ఆ గణనాధుడి చల్లని దీవెనలు అందరిపై ఎల్లప్పుడు ఉండాలని ఆశిస్తూ అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  5. మీ కుటుంబానికి కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  6. మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు !

    ReplyDelete
  7. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.. కథ ఎప్పుడు పూర్తి చేస్తారండీ?

    ReplyDelete
  8. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు .
    @ మురళిగారు ఇకా పూర్తికాలేదు కానీ కొంత రాశాను చూడండి :)

    ReplyDelete