బ్లాగ్ మిత్రులకూ మరియు వారి కుటుంబ సభ్యులకూ
విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .....
ఈ ఉగాది మీకు సర్వ శుభాలనూ చేకూర్చాలని
ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ .........మీ పరిమళం .
ఎందరో మహానుభావులు, మరెందరో భావకవులు, భావుకులు ఎన్నెన్నో భావాలూ, కవితలు, కొటేషన్స్........ వాటితో పోలిస్తే నా భావాలు......... ఎంత............ ఆకాశం ముందు............ పిపీలికమంత అప్పుడప్పుడు ఏదైనా చదివినప్పుడు విన్నప్పుడు............... ఆ భావుకతకు.... గుప్పెడు మల్లెలు గుభాళించినట్లు మనస్సుప్పొంగుతుంది ఆ పరిమళాన్ని కొందరికైనా పంచాలని కాదు, కాదు, కొందరితోనైనా పంచుకోవాలని ఆశ............., ఆకాంక్ష
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు :)
ReplyDeleteమీకు కూడా ఉగాది శుభా కాంక్షలు.. :)
ReplyDeleteమీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteమీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే తెలిసింది :)
ReplyDeleteచిత్రము బహుచక్కగానున్నది
ReplyDeleteఉగాది శుభాకాంక్షలు
మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!
ReplyDeleteమీకు.. మీ కుటుంబానికి.. విరోధి నామ సంవత్సర ...శుభాకాంక్షలు.. :)
ReplyDeleteమన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.
ReplyDeleteఉగాది శుభాకాంక్షలు :)
ReplyDeleteపరిమళం గారూ...
ReplyDeleteఈ మధ్య కాలంలో మీకు వ్యాఖ్యలు రాసే వీలు కుదరక పోయినా మీ పోస్టులన్నీ కుదిరినప్పుడల్లా పాతవీ కొత్తవీ కలిపి చదువుతునే ఉన్నాను... చాలా బాగుంటున్నాయి... ముఖ్యంగా మీ కవితలు. చాలా సున్నితంగా మనసు లోతుల్లోకి చొచ్చుకు పోతున్నాయి... ఇలాగే మరిన్ని కవితలు రాసి త్వరలో మీ కవితలన్నీ పుస్తకంగా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తారనీ... చేయాలనీ... ఆశిస్తూ...
మీకూ మీ కుటుంబానికీ...
విరోధి నామ నూతన తెనుగు సంవత్సరాది శుభాకాంక్షలు. :)
Sorry Parimala garu, I was packed with some work! Belated but I still wish you and your family the happiness for a life time. Telugu Nutana Samvathsara Subhakankshalu!!! And I know my sin, I must have written this in Telugu.
ReplyDeleteఫొటొ చాలా బగుంది.
ReplyDeleteమీకు కుడా ఉగాది శుభాకాంక్షలు
మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలండి
ReplyDeleteఎన్నో సమశ్యల మధ్య నలిగి పోతున్న నా మనసుకు
ReplyDeleteస్వాంతన దొరికిందీ బ్లాగు లోకంలో !
విషాదాన్ని దూరంచేసి,మిత్రులను దగ్గరచేసిందీలోకం.
నామం "విరోధి " అయితే నేం ?మిత్రులనంతా దగ్గరకు చేర్చిందీ ఉగాది !
నన్ను ప్రో త్సహిం చిన మీకూ ,మీ కుటుంబానికీ ఇవే నా
విరొధినామ సంవత్సర శుభాకాంక్షలు !
* శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ నా వినమ్ర పూర్వక ధన్యవాదములు .
ReplyDelete