Friday, December 31, 2010

HAPPY NEW YEAR


కొత్త సంవత్సరం మొదలై నప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం ...అవి మామూలుగానే సంవత్సరం తోపాటూ పాతబడి పోవడం నాకు మామూలే ...ఇంతకు ముందు చాలా సార్లు ఇలాగే అయ్యిందిలెండి ముఖ్యంగా డైటింగ్ చేద్దామని....ధ్యానం చేద్దామని...ఇలా మంచి మంచి పనులు చేయాలని ప్రతి సంవత్సరమూ అనుకుంటూనే ఉంటా ! ఫస్ట్ రోజు ఎందుకులే రెండోతారీకునుండీ అని !కానీ ఎప్పుడూ పూర్తిగా చేసినపాపాన పోలేదు ఎప్పుడూ ఆరంభశూరత్వమే :) :)ఐతే ఈసారి తీసుకున్న నిర్ణయంమాత్రం అలా కాకూడదని అనుకొంటున్నా అది ఏంటంటే బ్లాగ్ లో కనీసం నెలకో రెండు మూడు టపా లన్నా ఖచ్చితంగా రాయాలనే నిర్ణయం తీసుకుంటూ ఈ యేటికి వీడ్కోలు చెబుతూ ....కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నా!
బ్లాగ్ మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ నూతన సంవత్సరం మీకందరికీ సకల శుభాలనీ కలగాచేయాలని కోరుకొంటూ .....HAPPY NEW YEAR

18 comments:

  1. నూతన సంవత్సరం లో మీరు ,మీ కుటుంబం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ

    ReplyDelete
  2. నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  3. నూతన సంవత్సర శుభాకాంక్షలు....

    ReplyDelete
  4. ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
    నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి

    ReplyDelete
  5. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు పరిమళం గారు.

    ReplyDelete
  6. Happy Newyear andi.Eesaari mee nirnayam aacharanalo pedataarani aasistunna :)

    ReplyDelete
  7. మీకు,మీ కుటుంబానికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  8. నూతన సవత్సర శుభాకాంక్షలండి. :-)

    ReplyDelete
  9. మీలాంటి వారు ఇంత తక్కువగా పోస్టు చేస్తే ఎలా? ఇంకొక మాట చెప్పండి.నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. మీ ఇంటిల్లిపాటికీ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

    ReplyDelete
  11. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  12. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  13. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  14. హ్యాపీ న్యూయిర్! సారీ, కాస్త లేటయిందండీ!! ఏమనుకోకండేం. మీ పరిచయంలోని ఫ్రాంక్ నెస్ బాగా నచ్చింది నాకు. వన్స్ అగైన్ హ్యాపీన్యూయిర్!!

    ఇట్లు

    ఆది.

    ReplyDelete
  15. Happy New Year..

    పోస్టుల సంఖ్య పెంచితే బాగుంటుందేమో ఆలోచించండి..

    ReplyDelete