
కొత్తసున్నపు వాసన ..కాంతులు వెదజల్లే విద్యుద్దీపాలూ ...మావిడాకుతోరణాలు పచ్చగా ...పసుపు పూసిన గడపలు ...నట్టింట నడుస్తున్న ప్రత్యక్షలక్ష్మి ....అన్నీ కొత్తగా ...అంతా కొత్త కొత్తగా .....
కళ్ళుతెరిస్తే ....అన్నీ మాయం ! పక్షుల కిలకిలారావాలు ! తెల తెలవారుతున్న ఆనవాళ్ళు !ఇదీ శ్రీవారి కల !ఆతర్వాత కొన్ని వసంతాల అలుపెరుగని శ్రమ !చిందిన చెమట చుక్కలు !
తనదైన సొంతింట నడయాడే తన అర్ధాంగ లక్ష్మిని చూసుకొంటున్న అపురూప క్షణాన ....సాకారమైంది శ్రీవారి బంగారు కల !
తెల్లవారుజ్హాము కలలు నిజమౌతాయంటారు అవి ఊరికే ఏం నిజం కావు వాటిని నిజం చేసుకోవడానికి ఎంతో శ్రమించాలి అటువంటి నిరంతర శ్రమతో తన కలను నిజం చేసుకొని తన కలను నాకు కానుకగా ఇచ్చిన శ్రీవారికి ........థాంక్స్ చెప్పక్కర్లేదు కదూ ? ఎందుకంటే తన కలను నిజం చేసుకున్నారు అంతే :)
ఓ అపార్ట మెంట్ లో ఫ్లాట్ తీసుకొని ఉన్నంతలో మా అభిరుచులకనుగుణంగా తీర్చిదిద్దుకొని ఆ ఇంట్లోకి మారి సర్దుకొని అన్నీ కొత్తగా నెట్ కనెక్షన్ తో సహా పెట్టించుకొనేసరికి ఐన ఆలస్యం ఇది ! మిత్రులంతా నన్ను మర్చిపోలేదు కదా :) :)
మీరిరువురికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మా వారు కూడా కల కన్నారు, ఎప్పుడు నేను ఏం అడిగినా "అవును" అనకూడదని. ఆ కల ప్రతి రోజు నిజం చేసుకుంటున్నారు కూడా... హ హ హ....
ReplyDeleteభలే వారే...మిమ్మల్ని మరచిపోవదమా??..మీ టపా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాను...సొంత ఇంటికి పప్రవేశించారన్నమాట..మాకు గృహ ప్రవేశ ఆహ్వానం ఎక్కడ మరి ??...అంతేలెండి :-(.... మొత్తానికి మళ్లీ మీ టపా చూసి హ్యాపీ..:)
ReplyDeleteమీరు కొత్త ఇంట్లో చేరిన శుభసందర్భం లో మంచి పార్టీ ఇస్తే మరచిపోయిన మిమ్మలిని గుర్తు తెచ్చుకుంటాం .
ReplyDeleteశ్రీవారి కలను సాకారము చేసిన మీకు హృదయపూర్వక అభినందనలు .
Congrats
ReplyDeleteఇప్పటికి మిమ్మల్ని ఎన్నిసార్లు తలుచుకున్నానో ....సంపెంగలు ,మల్లెలు ,విరజాజులు ,ఆఖరికి 'మరువం' పరిమళాలు చుసిన మీరే గుర్తొస్తారు ..కొత్త ఇల్లు పాలపొంగళ్ళతో(రోజు పాలు పొంగించమని కాదు ఇంట్లో వాళ్ళు తిడతారు ) కళకళ లాడాలని మనస్పూర్తిగా కోరుతూ -చిన్ని
ReplyDeleteపరిమళ గారు, అప్పుడేప్పుడో కోయిల కనపడటంలేదని ఫిర్యాదు రూపంలో టపా రాసి, ఆ తర్వాత మీరే కనపడటం మానేసారు కదా :)..ఓ ఇంటి వారయ్యారా...కంగ్రాట్స్...
ReplyDeleteబాగుంది అపార్ట్మెంటు....కొత్త ఇంట్లోకి మారిన సందర్భంగా శుభాకాంక్షలు మరియూ విజయం.
ReplyDeleteనూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు. మిమ్మల్ని మర్చిపోడమా.. ఎంత మాట! Welcome back!
ReplyDeleteCongratulations to both of u.
ReplyDeletewhat a joke..? who will forget this sweet lady..:)
ReplyDeletewelcome back.
Congrats!
ReplyDeleteyenduku alisyam ayindi mee post ani eduru chusthunte manchi kaburu chepparu....congrats hrudayapoorvakangaaa
ReplyDeleteమీ నూతన గృహం లో మీ నివాసం శుభప్రదం, సంతోష దాయకం కావాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు
ReplyDeleteVery Nice.నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు. కల ఇక్కడి తో ఆగ కూడదని మరిన్ని శుభాలను కల గా ఆపైన ఇల లో జరగాలని ఆశిస్తున్నాము. మిమ్ములను ఎలా మర్చి పోతామండి. మీరు మరీను.
ReplyDeleteno mimmlni marichi pote mammalni memu marichi poyinattle
ReplyDeleteMohan
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలండి!
ReplyDeleteఅభినందనలు. కొత్త ఇంటిలో మీ నివాసం ఆనందకరంగా ఉండాలి.
ReplyDelete"పరిమళం" గారూ,
ReplyDeleteముందుగా మీకు కంగ్రాట్స్.."సొంత ఇంటి కల సాకారం అయినందుకు...మాకు పార్టీ ఎప్పుడు సుమండీ?
ఎంత మాట! మీ కొత్త టపా కోసం ఎదురుచూపులు ....
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు.
ReplyDeleteఅభినందనలు..నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు.
ReplyDeleteపరిమళ గారు మీవారికి మాత్రమే శుభాకాంక్షలు. అతనే కదా.. తన కలను నిజం చేసుకున్నారు! మీవారికి చెప్తే మీకు చెప్పినట్లే కదా.
ReplyDeleteనూతన గృహప్రవేశ సుభాకాంక్షలు. మరి కొత్త ఇల్లూ.... కొత్త నెట్ కనెక్షనూ... కొత్త వాతావరణం... మొత్తానికి మీకు కొత్త ఆహ్లాదకర అనుభూతులను కలిగించాలని , మాకు కూడా మీరు ఆ పరిమళాలు పంచలనీ ఆశిస్తున్నాను. :)
ReplyDeleteమిమ్మల్ని మర్చిపోవడమా ఎంతమాట :-) కలను నిజం చేసుకున్నందుకు అభినందనలు :-)
ReplyDeletevaage noroo raase cheyyee oorukovu kadaa..parimalam..ekkadaa..kanipinchademitabbaa..ani aaraatapaddaamu..ayinaa..tarachoo rojuvaaraa netlaatalo bhaagangaa o saari tongi choostoone unnaanu..hammayaa.ippatiki kala neraverindi..kalayikalal-kala..
ReplyDeletenuthana gruhapravesha shubhaa kaankshalu..
sadaa mee snehabhilaashi \raki
"పరిమళం" గారూ,
ReplyDeleteనూతన గృహప్రవేశ శుభాకాంక్షలండి..
Subhakankshalu,
ReplyDeleteMaaku party kinda..meeru boledu anni taapalu rayali ani korukuntu..
కంగ్రాచ్యులేషన్స్ అండీ..
ReplyDelete@ స్వర్ణ మల్లిక గారు , థాంక్స్ :)
ReplyDelete@ కిషన్ గారు , చాలా థాంక్సండీ ...నాటపా చూసి సంతోషంగా ఫీలవుతున్నారంటే నాకూ చాలా సంతోషంగా ఉంది.
@ మాలాగారూ !పార్టీ ...తప్పకుండానండీ ...ఎప్పుడో మీరే చెప్పండి :)
@ స్వప్నగారు ,థాంక్స్ !
@ చిన్నిగారు , నాబ్లాగు నాకే ఇన్నిసార్లు గుర్తుకురాదేమోనండీ ...నిజ్జంగా ..చాలా చాలా థాంక్సండీ :)
@ శేఖర్ గారూ ! ఈ ఇంట్లోకి వచ్చినతర్వాత విన్నానండీ కోయిల గొంతు ! ధన్యవాదాలు .
@ భాస్కర్ గారూ ! ధన్యవాదాలండీ ...
@ మధురవాణి గారూ ! మిమ్మల్నందర్నీ చాలా మిస్ అయ్యానండీ ...థాంక్స్ !
@ సుజాతగారు , థాంక్స్ !
@ తృష్ణ గారూ !చాలా చాలా థాంక్స్ !
ReplyDelete@ ఫణీంద్ర సర్ ! ధన్యవాదాలండీ ....
@ లక్ష్మిరాఘవ గారూ ! ఇదే మొదటిసారనుకుంటా మీ కామెంట్ ! స్వాగతం ! ధన్యవాదాలండీ ...
@ స్ఫురిత గారు ! థాంక్స్ మీ శుభాకాంక్షలకు మాత్రమే కాదు నా పాత కవితలు కూడా చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు కూడా ......:)
@ భావనగారూ ...మీ అందరి వ్యాఖ్యలూ చూస్తుంటే నా కళ్ళు చెమరుస్తున్నాయండీ మిస్ యు ఆల్ ....
@ మోహన్ గారూ ! చాలా థాంక్స్ :)
@ పద్మార్పిత గారూ మీక్కూడా :)
@ ఉషాగారు , ధన్యవాదాలండి
@ రాధిక గారు , థాంక్సండీ ...ఇక పార్టీ అంటారా ..మీరెప్పుడంటే అప్పుడే :)
@ వరూదినిగారూ ! ధన్యవాదాలండీ ....
@ కృష్ణగారు , భలేవారే ...ఏదో మాటవరసకు అంటాం కానీ ఆయన తింటే నాకు ఆకలితీరుతుందా :) :) ( ఊరికే ) ధన్యవాదాలండీ
@ విశ్వప్రేమికుడు గారూ ! మీ అందరితో పంచుకోకుండా ఉండగలనా ...తప్పకుండానండీ ...ధన్యవాదాలు
@ వేణూ శ్రీకాంత్ గారూ ! మీ అందరి ప్రోత్సాహమే ఇంకా నా బ్లాగును నడిపిస్తోంది ధన్యవాదాలండీ
@ రాఖీ సర్ ! చాలా థాంక్స్ !
@ సునీత గారు , థాంక్స్ !
ReplyDelete@ రాజీ గారు , మీక్కూడానండీ :)
@ రవిగారూ ! తప్పకుండానండీ ...వెంటనే వీలు చిక్కక పోవచ్చుకానీ త్వరలోనే రాస్తానండీ ..ధన్యవాదాలు
@ ప్రణీత స్వాతిగారు , థాంక్సండీ
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు రాస్తారు మరి :)
ReplyDeleteఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే నేస్తం :) :)
ReplyDeleteఆలస్యంగా చూసానండి ఈ పోస్టు.హృదయపూర్వక నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు.
ReplyDeleteశిశిర గారు , థాంక్స్ !
ReplyDeleteఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు.. Best Wishes ;)
ReplyDeleteపరిమళ గారూ!
ReplyDeleteశుభాకాంక్షలతో,
మీకో చి.....న్న కానుక!
http://chittaruvu.blogspot.com/2010/06/blog-post.html
వచ్చి అందుకుంటారుగా
బాగుందండీ మీ ఇల్లు.. శుభాకాంక్షలు, ఆలస్యంగా :-)
ReplyDelete