ఈ ఎనిమిది నెలలుగా నాకోసం నేను కొంత సమయం కూడా కేటాయించుకోలేని పరిస్థితులు ! అవేంబాధించేవి బాధపెట్టేవి కాదులెండి ...అంతా మంచే! కాకపొతే బ్లాగ్ బంధువులకు దూరమయ్యాననే ఒక చిన్న ఫీలింగ్ అప్పుడప్పుడూ ముల్లులా గుచ్చుకునేది.ఈ రోజెందుకో సడన్ గా గుర్తుకొచ్చింది మూడు వసంతాలకు ముందు ఇదే రోజు "నీ మౌనం" అనేబుల్లి కవితతో ఈ బ్లాగ్ లోకంలో అడుగు పెట్టానని !గృహిణిగా వంద శాతం మార్కులతో పాసయ్యాను కాని ....ప్చ్ ....బ్లాగ్ లోకంలో ఫెయిల్ అయ్యా ఐనా పరిమళానికి హ్యాపీ బర్త్ డే చెప్పాలనిపించి...ఇలా ......
అన్నట్టు మిత్రులంతా కుశలమే కదూ !
ఫెయిల్ అవడం ఏముందండీ.సమయం దొరికినపుడు రాశారు. రాస్తారు కదా. బ్లాగ్ ని మించిన ప్రయారిటీస్ కి మీరు సమయాన్ని కేటాయించారు. మీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteభలే వారే, ఫెయిల్ ఏముంది?
ReplyDeleteగుర్తుకొచ్చింది అన్నారే, అంటే మమ్మల్నంతా మర్చిపోయారా....హ్మ్..
మళ్ళీ మీ మాట చదవటం బాగుంది.
గెలుపు అంటే మీ ఆంతర్యం ఏమిటి?
ReplyDelete"Winner will have prize looser will have experience"
మరి ఆలోచించండి మీరు ఏ విభాగంలో ఉన్నారో!
hmmm బ్లాగుకి దూరంగా ఉండటం ఫెయుల్యూర్ ఏమీ కాదు పరిమళ గారు :-) దదాపు ప్రతి బ్లాగర్ మొదలెట్టిన కొన్నాళ్ళకు ఎదుర్కునే ఓ ఫేజ్ అంతే. మీ బ్లాగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీకు అభినందనలు :) నేను కుశలమే మీరు కుశలమేనా :-)
ReplyDeleteపరిమళానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
ReplyDeleteమీ బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు .
ReplyDeleteఎలా వున్నారు ?
మీకు హృదయపూర్వక శుభాకాంక్షలండి. ఇంక ఫెయిల్ అవ్వకండి మరి:) తరచూ కనిపిస్తూ ఉండండి.
ReplyDeletewhy you think you failed in blog world? Not at all. Happy birthday to your blog! Come back soon and write more.
ReplyDeletemimmalni enthagano missayyamu..mallee ila hataattugaa eppudoo mayam kakandi..plz.,,emaipoyaro edo..teliyani andolana..
ReplyDeleteanyway happy birthday to parimalam..
sadaa mee snehaabhilashi_ raki
bhale vaalle, vanda mandi followers unna mee blog fail ela autundi, super hit...!
ReplyDeleteHappy new year parimalam gaaru
ReplyDeleteపరిమళం గారూ మీ బ్లాగులో చాలా చదివానివాళ. చాలా బాగా వ్రాశారు. మళ్ళీ మీరు త్వరలో బ్లాగు వ్రాయాలని కోరుకుంటున్నాను. మీ బ్లాగుకు జన్మదిన సుభాకాంక్షలు. ఆలస్యంగా చెపుతున్నాను ఏమనుకోకండి.
ReplyDeleteనేను ఫెయిల్ అయ్యానని మనసు నొచ్చుకున్నవేళ ..లేదు లేదంటూ నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మిత్రులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు!
ReplyDelete