మనసులో సంతోషం పెదవులపై చిర్నవ్వైతే
ఆనంద బాష్పం కంటి చివర మెరుస్తుంది
కాని గుండెల్లో బాధ కళ్ళల్లో పొంగితే
కన్నీరు వరదై ముంచేస్తుంది
నీ తొలివలపు నేనేమో...... కాని
నా తుది తలపు నీవే
నా నీడ కూడా నన్ను విడిచి వెళ్ళిన వేళ
నిశ్శబ్దానికీవల సడి చేయక రోదిస్తున్నా
ఈ సుదీర్ఘ నిరీక్షణలో అలసి సొలసి
తుదకు రాలిపోతానేమోని భయమేస్తుంది
భయపడకండి, జరిగేది జరగక మానదు.
ReplyDeleteపద్మార్పితగారు థాంక్స్ :)
ReplyDelete