tag:blogger.com,1999:blog-8365036807997213991.post8092849858609863877..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: ఓ అమ్మ!పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-46665549942514801002014-11-11T15:02:38.680+05:302014-11-11T15:02:38.680+05:30@ తృష్ణ ధన్యవాదాలు... మీ ఓదార్పుకు.... ఇంకా నన్ను ... @ తృష్ణ ధన్యవాదాలు... మీ ఓదార్పుకు.... ఇంకా నన్ను గుర్తుంచుకున్నందుకు :)<br />@ పద్మార్పితగారు " పాత నెచ్చెలిని కలిసిన ఫీల్" ఎంత ఆనందం కలిగిందో థాంక్స్ :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-55778098327019809202014-11-11T14:26:23.488+05:302014-11-11T14:26:23.488+05:30నిన్న బయట నుండి ఆ కాస్త కామెంట్ రాసానండీ.. ఇంటికొచ...నిన్న బయట నుండి ఆ కాస్త కామెంట్ రాసానండీ.. ఇంటికొచ్చాకా తెలుగులో రాద్దామనుకున్నా.. ఇప్పుడు గుర్తొచ్చింది. అమ్మాయి పెళ్ళి చేసారా? బెంగగా ఉందా? అమ్మానాన్నలకు తప్పదండి మరి.. ఇప్పుడు దూరాల్ని తగ్గించడానికి ఐ ఫోన్లు, వీడీయో చాట్స్, వాట్సప్ లు వచ్చేసాయి కదా వాటితో కాలక్షేపం చేసేయండి.. అలవాటు పడేదాకా.. టేక్ కేర్ అండీ.తృష్ణhttps://www.blogger.com/profile/15742739531552541291noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-18900099274618361452014-11-10T19:27:19.694+05:302014-11-10T19:27:19.694+05:30పరిమళగారు...చాన్నాళ్ళకి మిమ్మల్ని ఇలా బ్లాగ్ లో చూ...పరిమళగారు...చాన్నాళ్ళకి మిమ్మల్ని ఇలా బ్లాగ్ లో చూస్తుంటే ఆనందంగా ఉందండి. పాత నెచ్చెలిని కలిసిన ఫీల్. కుశలమే అని తలుస్తాను.<br />మీరు రాసిన "ఓ అమ్మ" ఆర్ద్రతగా ఉంది. ఇకపై రాస్తూ ఉంటారని ఆశిస్తూ....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-9876088408447584242014-11-10T17:36:55.427+05:302014-11-10T17:36:55.427+05:30Hello parimalam gaaru..how r u? Hope everything is...Hello parimalam gaaru..how r u? Hope everything is fine at your end.<br />తృష్ణhttps://www.blogger.com/profile/15742739531552541291noreply@blogger.com