tag:blogger.com,1999:blog-8365036807997213991.post8065853713144013215..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: నా ధ్యానం !!పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-42028620269067792782010-10-04T19:16:24.397+05:302010-10-04T19:16:24.397+05:30ఇంతకీ అసలు ధ్యానం మొదలు పెట్టారా లేదా ? చేస్తూ వు...ఇంతకీ అసలు ధ్యానం మొదలు పెట్టారా లేదా ? చేస్తూ వుంటే అదే వచ్చేస్తుంది లెండి . ( నిద్ర ) :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-10759881236875682422010-10-02T19:14:05.824+05:302010-10-02T19:14:05.824+05:30hahaha! baagu! baagu! baagaa raasaaru.hahaha! baagu! baagu! baagaa raasaaru.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-64089817526260242882010-10-02T17:52:58.278+05:302010-10-02T17:52:58.278+05:30@ వోలేటిగారు, మీరు క్షమాపణ చెప్పడం ఎందుకండీ ?నేనే ...@ వోలేటిగారు, మీరు క్షమాపణ చెప్పడం ఎందుకండీ ?నేనే మీకు ధ్యన్యవాదాలు చెప్పాలి ఇంత వివరంగా కామెంట్స్ రాస్తున్నందుకు.బ్లాగులు కేవలం తెలియని విషయాలుతెలుసుకోవడానికే అని నాకు తెలీదండీ...చాలా బ్లాగులుచదివినప్పుడు వారి జ్ఞాపకాలు , అనుభూతులు, మరికొన్ని అనుభవాలు పంచుకుంటూ ఉంటే నేనుకూడా అందుకే బ్లాగ్ ధైర్యంగా మొదలుపెట్టాను. బ్లాగింగ్ చెయ్యాలంటే తెలియని విషయాలే రాయాలని అనుకోలేదుపైగా నాకు తెలియనివి మరొకరికి తెలిసినవే అయివుండొచ్చు.ఏది ఏమైనా ఇంత ఓర్పుగా నాకు కామెంట్ రాస్తున్నారంటే మీకు ధ్యానం వల్లే అది సాధ్యమై ఉంటుంది.కాని మీరన్నట్టు ధ్యానంతో భగవత్ సాక్షాత్కారం పొందిన వారిని నేను చూసి ఉండలేదండీఅదీ ఈకాలంలో ....
మీరోక్కవిషయం గ్రహించండి దయచేసి...నేను మామూలు గృహిణిని,బాధ్యతలు,బాదరబందీల మధ్య రిలీఫ్ కోసం బ్లాగింగ్ చేసుకుంటున్నాను.బ్లాగు ద్వారా సకల మానవాళికి సందేశం ఇచ్చేంత శక్తి , ఆసక్తి నాకు లేవండి.ధన్యవాదాలుపరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-79645426080566659842010-10-01T21:55:39.085+05:302010-10-01T21:55:39.085+05:30పరిమళ గార్కి
నా అజ్ఞానాన్ని మన్నించండి.. చాలా బ్లా...పరిమళ గార్కి
నా అజ్ఞానాన్ని మన్నించండి.. చాలా బ్లాగుల్లో మంచి మంచి విషయాలు, తెలియని విషయాలు రాస్తుంటే, మీ "నా ధ్యానం" అనే కాలమ్ కూడా అలాటిదే అనుకుని పొరబాటు బడ్డాను. మీ కామెడీ కి "ధ్యానాన్ని" వాడుకున్నందుకు.. తద్వారా "మిత్రులారా ధ్యానాన్ని చెయ్యండి..కోపాన్ని పోగొట్టుకోండి" అని చివరగా చక్కగా సలహా ఇచ్చినా.. మీ అనుభావాల్ని నవ్వుకొనే స్థితిలో నేను లేనందుకు మనస్పూర్తిగా క్షమించండి..కాని ఒక్క విషయం : ధ్యాన మార్గం ద్వారా భగవంతుని చేరడం ఎలాగో సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడే "భగవద్గీత" లో చక్కగా వివరించాడు..ఈ రోజున మనం కడుపుబ్బా నవ్వుకోడాన్కి ధ్యానాన్ని వాడుకున్నందుకు ..ధన్యవాదాలుvoletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-21232998428102269462010-10-01T16:58:54.197+05:302010-10-01T16:58:54.197+05:30@ శ్రీనివాస్ గారు :) :)@ శ్రీనివాస్ గారు :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-47265453330795652292010-10-01T16:39:03.546+05:302010-10-01T16:39:03.546+05:30పరిమళం గారు :)
మీ సహనానికి నా జేజే లుపరిమళం గారు :)
మీ సహనానికి నా జేజే లుశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-71705569978343174152010-10-01T16:29:24.142+05:302010-10-01T16:29:24.142+05:30వోలేటిగారు, నాకు రెండు విషయాలు అర్ధమయ్యాయి.మీరు టప...వోలేటిగారు, నాకు రెండు విషయాలు అర్ధమయ్యాయి.మీరు టపా గాని , మీ కామెంట్ కి నేనురాసిన సమాధానంకాని పూర్తిగా చదవలేదు లేక చదివినా మీకు అర్ధం కాలేదు.అందుకే మళ్ళీ 'చులకన' అనే అంటున్నారు.తర్వాత మాకు మీరుచేప్పినవి ఏవీ అందుబాటులో లేవు.ఏది ఏమైనా టివీల్లోనూ, పుస్తకాల్లోనూ బహిరంగంగా అందరూ చెప్పినవే ఐనా మీకు హానికలుగుతుందని తెలిసినా తెగించి మాకు సూచనలిచ్చినందుకు ధన్యవాదాలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-13725981062780026992010-09-28T20:20:59.570+05:302010-09-28T20:20:59.570+05:30మీ వూరు తెలియదు.. ఏదైనా సిటీల్లొ అయితే "పిరమి...మీ వూరు తెలియదు.. ఏదైనా సిటీల్లొ అయితే "పిరమిడ్" యోగా సెంటెర్ - పతంజలి యోగా, "బ్రహ్మ కుమారి ఈశ్వరి" వంటి చక్కటి యోగా సెంటెర్స్ ఉన్నాయి. ధ్యానం చేసుకోవాలంటే నియమిత అహారం, ప్రాణాయామం వంటివి చెయ్యాలి.. కొద్దిగా వ్యాయామం వుంటే మంచిది.. ఇవన్నీ ఇలా నెట్ లో చెప్పేవి కావు.. వీటిపై మంచి పుస్తకాలు కూడా వున్నయి.. సరే నాకు తెల్సిన కొన్ని సూత్రాలు చెప్తున్నాను., సుఖాసనం లో నిటారుగా కూర్చోండి.. కళ్ళు మూసుకొని.. ఓంకారాన్ని..జపించండి.. (లేదా) మీకు ఇస్టమైన దేముడి మీద ద్రుష్టి నిలపండి..(ఆ దేముని నామజపం చెస్తూనే)..అలా కొద్ది సేపు అయిన తరువాతా ఆటొమటిక్ గా .. ఆలొచన్లూ తగ్గి.. మనసు ఏకాగ్రత తో నిండి పొతుంది. ఇవన్ని చెప్పకూడని మా గురువుల ఆదేశం.. కాని ..మీతో బాటు కొద్దిమంది యోగా ని చులకనగా చూస్తున్నారు కాబట్టి ఇలా రాస్తున్నను.. తద్వారా నాకు ఏమైనా పర్వలేదు.. ..లేదంటే మీ వూపిరి(శ్వాస) మీదే కాన్సంట్రేట్ చెయ్యండి.. మంచి ఫలితం వుంటుంది. ఓ పావుగంట ధ్యానం కోసం కేటాయించి.. మిగిలిన డిస్త్రబెన్సెస్ లేకుండా జాగ్రత్తపడండి. మీ పన్లు అన్ని అయిన తరువాతే చేసుకొండి.. కాలం ఏప్పుడైనా పర్వాలేదు.. సంధ్యా కాలం అయితే మంచిది. కాఫీ, టీ, మశాలా లు, కొవ్వు పదార్ధాలు క్రమేపి తగ్గించుకుంటే మంచిది..voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-82259703472064151752010-09-28T16:57:30.944+05:302010-09-28T16:57:30.944+05:30@ వోలేటిగారు...ముందుగా మీకు బాధకలిగించి ఉంటే క్షమ...@ వోలేటిగారు...ముందుగా మీకు బాధకలిగించి ఉంటే క్షమించాలి.మీకు ధ్యానం పట్ల ఉన్న అవగాహన, మక్కువ వల్ల బాధకలిగి ఉంటుంది.ఐనా మీ అభిప్రాయాన్నిఇలా వెలిబుచ్చినందుకు మీకుధన్యవాదాలు.
నిజానికి నేను రాసినా టపా ధ్యానాన్ని కాని,యోగా ని కాని అపహాస్యం చేయటానికో కాదండీ..మీరన్నారే "భగవంతుడి అనుగ్రహం లేనిదే ఇలాంటి విద్యలు రావు.. యోగం వుంటేనే గాని యోగా అబ్బదు." అని ఆవిషయమే నాకు ఈవిషయంలో ఆయన కృప లేదని మొదలుపెట్టాక అర్ధమైంది. నేను మంచి ఉద్దేశ్యంతో మొదలు పెట్టినా..నా ఆలోచనలు ఎలా సాగాయో మిత్రులతో పంచుకొనే చిన్న ప్రయత్నం అంతేనండీ.
ఇలా రాయటంవల్ల ఎవరైనా సలహా ,సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంది కదా!మీరుకూడా మంచి గురువును వెదుక్కోమని మంచి సలహా ఇచ్చారు.ధన్యవాదాలు.
చివరిగా ఒక్కవిషయం...నా మిడిమిడి జ్ఞానం గురించి పైన నా పరిచయం లోనే రాసుకున్నాను కాని నేను వెళ్ళిన గురువు జ్ఞానమెంతో తెలుసుకోవడం ఎలాగండీ ?పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-40833865354772583562010-09-28T16:41:45.202+05:302010-09-28T16:41:45.202+05:30@ దివ్యవాణి గారు, థాంక్స్ !
@ సవ్వడిగారు, నిజమేనం...@ దివ్యవాణి గారు, థాంక్స్ !

@ సవ్వడిగారు, నిజమేనండీ మరో మిత్రులు కూడా ఇదే సలహా ఇచ్చారు కామెంట్స్ లో...బైటకు వెళ్ళే టీం లేక ఏదో ప్రయత్నం చేద్దామని మొదలుపెడితే అలా జరిగింది :) ధన్యవాదాలు.

@ సావిరహే...."యోగనిద్ర"ఇదేదో బావుందండీ...కాని విష్ణుమూర్తిలా నెలల తరబడి ఉండిపోకండెం :) ధన్యవాదాలు.

@ సత్య గారు, అదృష్టవంతులు మీరు!మీ స్థాయికి రావాలంటే నేను ఓ ఐదారేడేనిమిది సంవత్సరాలు ప్రయత్నించాలేమో..ఏదేమైనా మీరు నిజంగా గ్రేటండీ.ధన్యవాదాలు.

@ కొత్తపాళీ సర్! ఏంటి సర్ మీరు మరీను :) ధన్యవాదాలండీ :)

@ శరత్ గారు, నాధ్యానం బాగు ఐతే మీధ్యానం బహుబాగు సుమండీ :) మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

@ మురళిగారు, మీరు ముందే కనిపెట్టేశారా :) మీ సూచనలు నాట్ చేసుకున్నానండీ.ధన్యవాదాలు.

@ తువ్వాయి...థాంక్స్ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-52788599585976965272010-09-28T16:27:43.689+05:302010-09-28T16:27:43.689+05:30@ మనసుపలికే ....ఏంటోనండీ..ద్వితీయవిఘ్నం జరక్కుండా ...@ మనసుపలికే ....ఏంటోనండీ..ద్వితీయవిఘ్నం జరక్కుండా చూసుకున్నా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి ప్చ్ :( ధన్యవాదాలు :)

@ తృష్ణ గారు, కధ చదవలేదండీ ...ఇదంతా నా సొంత బుద్ధిపూర్వకమైన నిర్వాకమే...సారీ నిర్ణయమే :) ధన్యవాదాలు.

@ నేస్తం గారు, చూశారా మీరుకూడా నన్ను మెచ్చేసుకున్నారు. బంగారుతల్లిని కాబట్టే కదా మీ అందరికీ మార్గాదర్శినయ్యను:) ధన్యవాదాలు.

@ సాహితిగారు, సేం పించ్ అన్నమాట :) థాంక్స్ !

@ విజయమోహన్ గారు ధన్యవాదాలండీ!

@ ప్రసూనగారు , శవాసనంలో ధ్యానం నాకంటే ముందే ట్రై చేసేశారా ....ఐతే క్రెడిట్ మీదే :) ధన్యవాదాలు.

@ పద్మార్పిత గారు థాంక్స్!

@ రవిగారు, మీరుకూడానాండీ....టపా నచ్చినందుకు థాంక్సండీ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-66374094335329179982010-09-27T21:35:54.313+05:302010-09-27T21:35:54.313+05:30ఒక మంచి గురువు దగ్గర కెళ్ళి - ధ్యానం గురించి తెలుస...ఒక మంచి గురువు దగ్గర కెళ్ళి - ధ్యానం గురించి తెలుసుకోండి - అంతే గాని ఇలా అపహాస్యం చెయ్యకండి - ఏకాగ్రతగా వుండడం ఎలాగో - క్రమం తప్పకుండా అన్ని క్లాసులకి వెళ్ళలి.. మీలాంటి మిడి మిడి జ్నానం వున్న వాళ్ళ దగ్గర కాకుండా ఒక మంచి గురువుని ఎంచుకొండి. -యోగా & ధ్యానం గురించి ఇలా అపహాస్యంగా రాయడం మంచిది కాదు..భగవంతుడి అనుగ్రహం లేనిదే ఇలాంటి విద్యలు రావు.. యోగం వుంటేనే గాని యోగా అబ్బదు.voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-32376585231373058952010-09-26T19:07:06.128+05:302010-09-26T19:07:06.128+05:30:)super comedy andi...:)super comedy andi...శ్రీను .కుడుపూడి https://www.blogger.com/profile/03026085496313339949noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-54395204054202310462010-09-25T14:12:50.954+05:302010-09-25T14:12:50.954+05:30అసలు మీ మొదటి రోజు ధ్యానం చదివేటప్పుడే నాకు అనుమాన...అసలు మీ మొదటి రోజు ధ్యానం చదివేటప్పుడే నాకు అనుమానం వచ్చేసిన్దండీ "నిద్ర రాదా?" అని.. ఎందుకంటె నేనలా ఒక సారి కూర్చుని ప్రయత్నించి అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాను మరి.. అన్నట్టు కోపం తగ్గించుకోడానికి బోల్డన్ని పన్లు చేయోచ్చండీ.. కామెడీ సినిమాల డీవీడీలు చూడడం (మెంటల్ కృష్ణ లాంటివి కాదని మనవి), పుస్తకాలు చదవడం, సెల్ఫ్ మోటివేషన్ ఇలాంటివన్న మాట..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-21973112883167447712010-09-25T02:46:16.383+05:302010-09-25T02:46:16.383+05:30హ హ. ఇవాళ ఇండియాలో వున్న మా కోడలితో ఫోనులో మాట్లాడ...హ హ. ఇవాళ ఇండియాలో వున్న మా కోడలితో ఫోనులో మాట్లాడుతుంటే ఇదే టాపిక్ వచ్చింది. ఇండియా వెళ్ళినప్పుడు ఇద్దరం ఇకనుండీ ధ్యానం/సెల్ఫ్ హిప్నటిజం చెయ్యాలని తీర్మానించుకున్నాం. అలారం పెడితే నొక్కేస్తాను, లేదా బద్దకమేసి లేవను కాబట్టి మా కోడలినే ఆ సమయానికి ఇండియా నుండి మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పాను. ఎప్పటినుండి అలా కాల్ ఇవ్వాలో US వెళ్ళాక చెబుతా అన్నాను. ఇవాళ అడిగింది తను -'మామాజీ మిస్డ్ కాల్ ఇవ్వమని నాకు చెబుతా అన్నారుగా, ఇన్ని రోజులయ్యింది, దాని సంగతే ఎత్తట్లేదు?' అని.
'రోజూ ఆఫీసుకి వెళ్ళేప్పుడు, వచ్చేటప్పుడూ 40, 40 నిమిషాల చొప్పున రెండు సార్లు ధ్యానం చేస్తూనే వున్నాగా, అందుకే నీకు చెప్పలేదు' అని అన్నాను. పడి పడీ నవ్వింది. నేను ఆ సమయాల్లో ఎంచక్కా బజ్జుంటానని తనకు గుర్తుకు వుంది మరి :(శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-81163467771025596852010-09-24T07:34:09.257+05:302010-09-24T07:34:09.257+05:30అమ్మా తాయే నమస్తే, బాంచెన్, కాల్మొక్త. నవ్వలేక చస్...అమ్మా తాయే నమస్తే, బాంచెన్, కాల్మొక్త. నవ్వలేక చస్తున్నా. కొంచెం వార్నింగులు పెట్టండి ఇలాంటివి ప్రచురించేముందు!!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-44108363648124667072010-09-21T16:05:16.549+05:302010-09-21T16:05:16.549+05:30మీ అమ్మని నీవు ఎప్పుడు , ఏ సమయం లో ప్రేమిస్తావ్? అ...మీ అమ్మని నీవు ఎప్పుడు , ఏ సమయం లో ప్రేమిస్తావ్? అడిగితే ఎవరైనా ఎం చెబుతారు.......?
దీనికి సమాధానమే ధ్యానం!
సమయాలు, సంధర్భాలూ, సానుకూలతలు, సంస్కారాలు అన్నీ అవంతకవే సర్దుకుంటాయి, కుదురుకుంటాయి....
(నేనైతే దేష- కాల- మానాలకి, , సమయాలకీ, సంధర్భాలకీ, సానుకూలతలకీ అతీతంగా . . .సర్వకాల,సర్వావస్థలయందూ ప్రేమిస్తాను ......ధ్యానిస్తాను)veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-20687929501322181832010-09-21T13:31:44.177+05:302010-09-21T13:31:44.177+05:30mee andari kante nade best naadi
visnumoorthila...mee andari kante nade best naadi

visnumoorthilaa "yoga nidra "

haaa haaa haaa .

bagundi post. :))))))))))చందు https://www.blogger.com/profile/11431906605636703623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-60658977627192108232010-09-21T08:42:15.755+05:302010-09-21T08:42:15.755+05:30<<< బుజ్జీ టైం ఎనిమిదైంది...ఇక్కడ పడుకున్...<<< బుజ్జీ టైం ఎనిమిదైంది...ఇక్కడ పడుకున్నావేం?నాకు టైం అయిపొయింది టిఫిన్ బైట చేస్తాలే తలుపేసుకో....అంటూ ....అలా నాధ్యానం ద్వితీయ విఘ్నం కాకుండా పూర్తయింది. >>>
పై లైన్లు సూపర్! చక్కగా నవ్వించారు. తెల్లవారింటికి హాయిగా ఉంది.
ఎవరి దగరికైనా వెళ్లి ప్రయత్నించండి. అప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-83898959536086289922010-09-21T07:46:06.852+05:302010-09-21T07:46:06.852+05:30చాలా బాగా రాసారండీ. :)చాలా బాగా రాసారండీ. :)divya vanihttps://www.blogger.com/profile/01274318428399115713noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-5523743458974772442010-09-21T00:16:42.817+05:302010-09-21T00:16:42.817+05:30good naration. I do keep posponing things to start...good naration. I do keep posponing things to start on tuesday.ravihttps://www.blogger.com/profile/05594712027477970366noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-69467368437807351122010-09-20T21:40:03.497+05:302010-09-20T21:40:03.497+05:30బాగున్నాయి మీ ధ్యానం కబుర్లు :)బాగున్నాయి మీ ధ్యానం కబుర్లు :)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-2734278433827638302010-09-20T20:07:40.125+05:302010-09-20T20:07:40.125+05:30చాలా బాగా రాసారండీ. అచ్చు నాదీ ఇదే పరిస్థితి. సుఖా...చాలా బాగా రాసారండీ. అచ్చు నాదీ ఇదే పరిస్థితి. సుఖాసనం కన్నా నేను కూడా శవాసనంలోనే ధ్యానం చెయ్యగలుగుతున్నాను.ప్రసూనhttps://www.blogger.com/profile/01874528803693969871noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-76907935925897102962010-09-20T19:06:08.288+05:302010-09-20T19:06:08.288+05:30hahahha very funny. Naku kooda ilanti experiece ee...hahahha very funny. Naku kooda ilanti experiece ee eduraindi dyanam tho.. ayina kooda balavantham ga alochanalni nokki patta.. ala chesthe thala noppi. lekunte full alochanalu.. prasthutaniki nenu dyanam chese idea ni vadilesaaSahithihttps://www.blogger.com/profile/07236468167328583780noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-46163619283414597052010-09-20T18:49:32.231+05:302010-09-20T18:49:32.231+05:30నా బంగారు తల్లే ..నేను కూడా నేర్చేసుకుందామని పరుగు...నా బంగారు తల్లే ..నేను కూడా నేర్చేసుకుందామని పరుగులు పెట్టేసి వచ్చా... ప్రొద్దున నా యోగాలా అన్నమాట..నేనైతే బుద్దిగా యు ట్యూబ్ లో మంతెన గారి ప్రాణాయామం పెట్టి కూర్చున్నానా..తెల్లగా తెల్లారిపోయింది .. ఎపిసోడ్ లు ఎపిసోడ్లు ఆయన కబుర్లు చెబుతున్నారుగాని ఒక్క ఆశనం చెప్పరే...ఇంకేంటి ఆయన ఆశనం చెప్పుదామని మొదలు పెట్టారు.. మా ఆయన టిపిన్...న్ ..న్ ...బట్టలు ఐరన్ చేసావా? చట్నీ ఏంటీ అని ఒకటే అరుపులు...దానితో రేపటికి వాయదా వేసా..నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com