tag:blogger.com,1999:blog-8365036807997213991.post7347925550153694872..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: మహాకవి శ్రీ శ్రీపరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-19947664425417670392009-05-03T12:27:00.000+05:302009-05-03T12:27:00.000+05:30@ మురళి గారు ,ధన్యవాదాలు .
@ శ్రుతీ ! ఐతే మీ దారి...@ మురళి గారు ,ధన్యవాదాలు .

@ శ్రుతీ ! ఐతే మీ దారి రహదారన్నమాట :) :)

@ వినయ్ గారు , థాంక్సండీ ..

@ పుల్లాయన గారు ,ధన్యవాదాలు .

@ నేస్తం గారు మీక్కూడా :)

@ జయ భారత గారు , వహ్వా ...వహ్వా ... :)

@ మారుతి గారూ ! థాంక్స్ !

@ భాస్కర రామి రెడ్డి గారూ ! నాదగ్గర సిప్రాలి పుస్తకం మాత్రమె ఉందండీ ! మీ స్పందనకు ధన్యవాదాలు .

@ శేఖర్ గారు ఆ పాట నాక్కూడా ఇష్టమేనండీ .

@ ప్రభాకర్ సర్ ! ధన్యవాదాలు .

@ చైతన్య గారు , మీ రాగం చూశానండీ ...మంచి పాటల సేకరణ .ధన్యవాదాలు .

@ జయచంద్ర గారు ,అక్షర సత్యాలండీ ! చిన్నదైతేనేం?

@ శ్రీ గారు , శ్రీ శ్రీ గారి మాటలు ఏ తరానికైనా అన్వయించుకునేలా ఉంటాయి .

@ ఉష గారు , మీ స్పందనకు ధన్యవాదాలండీ ...

@ అరుణాంక్ గారూ ! thanks !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-13374013679024844182009-05-02T22:31:00.000+05:302009-05-02T22:31:00.000+05:30sriramgam is great poet.
good post.sriramgam is great poet.
good post.అరుణాంక్https://www.blogger.com/profile/05443189426317334513noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-70882408986557809012009-05-02T18:47:00.000+05:302009-05-02T18:47:00.000+05:30ఇలా మీరందరు సమయం వెచ్చించి చక్కని టపాలుగా ఆ మహనీయు...ఇలా మీరందరు సమయం వెచ్చించి చక్కని టపాలుగా ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-87105149998908289472009-05-02T18:09:00.000+05:302009-05-02T18:09:00.000+05:30న్యాయం గెలుస్తుంది అనమాట నిజమే కాని గెలిజింతి అంతా...న్యాయం గెలుస్తుంది అనమాట నిజమే కాని గెలిజింతి అంతా న్యాయం కాదు
............ శ్రీశ్రీsreehttps://www.blogger.com/profile/17240660537039290277noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-19420306452079363092009-05-01T17:44:00.000+05:302009-05-01T17:44:00.000+05:30శ్రీశ్రీ కవితల్లో నాకు నచ్చినది బహు చిన్నది-------...శ్రీశ్రీ కవితల్లో నాకు నచ్చినది బహు చిన్నది-------
ఆహ్!
నిప్పులుచెరుగుకొంటూ నింగికినీవెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరే!
నెత్తురుకక్కుకొంటూ నేలకు నువ్వొరిగిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే!jayachandrahttps://www.blogger.com/profile/13473142163025164071noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-89431089419870058452009-05-01T09:40:00.000+05:302009-05-01T09:40:00.000+05:30నేను కుడా శ్రీ శ్రీ గారి ఒక పాత పోస్ట్ చేసాను... చ...నేను కుడా శ్రీ శ్రీ గారి ఒక పాత పోస్ట్ చేసాను... చూడండి వీలైతే... రాగంచైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-38852185121420656052009-04-30T20:28:00.000+05:302009-04-30T20:28:00.000+05:30శ్రీ శ్రీ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది
...శ్రీ శ్రీ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది
మహా ప్రస్థానం లోని నిప్పు కణికెలు!
మీరు మాత్రం చాలా అరుదైన వాటిని ఏరి కోరి
పొందు పరిచారు.
అన్నీ పరిమళ భరితంగా వున్నాయి.

ముఖ్యంగా "నేను ముసలి వాణ్ని కాను ...
పీడితులను వెంటేసుకు తిరుగువాన్ని ..." అన్న మాట
తీవ్రం గా ఆలోచింప జేసింది
ఒకప్పుడు "ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండి " అని
ఆయనే అన్నారు. దానికి వివరణెమొ ఇది.
"కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు ..
పేర్లకీ ఫకీర్లకీ పుకార్లకీ నిబద్దులు .." అన్నదీ శ్రీ శ్రీ యేగా !!
మహాకవికి మీ ద్వారా శత కోటి జే జే లు !!Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-91638604133508698342009-04-30T20:00:00.000+05:302009-04-30T20:00:00.000+05:30శ్రీ శ్రీ గారు రాసిన మనసున మనసై...బ్రతుకున బ్రతుకై...శ్రీ శ్రీ గారు రాసిన మనసున మనసై...బ్రతుకున బ్రతుకై పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎంత మంచి సాహిత్య విలువలు ఉంటాయి..ఆ పాటలో..
నిన్ననే టీవి9 లో ఆయనపై ఒక ప్రోగాం ప్రసారం చేశారు. ఈ రోజు మీ టపా చూసాను. మురళి గారు చెప్పినట్టు సందర్భోచిత టపా.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-69178183165697560232009-04-30T19:42:00.000+05:302009-04-30T19:42:00.000+05:30కావితా గమకాల మహర్షి శ్రీశ్రీ గారికి నా వంతు ప్రణామ...కావితా గమకాల మహర్షి శ్రీశ్రీ గారికి నా వంతు ప్రణామాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-30158320074399895932009-04-30T19:39:00.000+05:302009-04-30T19:39:00.000+05:30పరిమళం గారు, ఈ పుస్తకాల డిజిటల్ కాపీ లుంటే నెట్ లో...పరిమళం గారు, ఈ పుస్తకాల డిజిటల్ కాపీ లుంటే నెట్ లో పెట్టి పుణ్యం కట్టుకోరూ !భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-53466700509199090312009-04-30T19:34:00.000+05:302009-04-30T19:34:00.000+05:30బాగుందండి.బాగుందండి.Marutihttps://www.blogger.com/profile/09765642892251192277noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-6018054736753690362009-04-30T17:49:00.000+05:302009-04-30T17:49:00.000+05:30చాలాబాగుంది సిరిసిరి మువ్వ
శ్రీ శ్రీ గారి కవిత్వ...చాలాబాగుంది సిరిసిరి మువ్వ
శ్రీ శ్రీ గారి కవిత్వం కవితా ఆకలికి పెట్టే ఒక కమ్మటి బువ్వbharathhttps://www.blogger.com/profile/04470085133299910448noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-45904370448558586822009-04-30T17:36:00.000+05:302009-04-30T17:36:00.000+05:30:):)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-81832830886682981572009-04-30T11:48:00.000+05:302009-04-30T11:48:00.000+05:30goodone.sri sri gari kavitvam gutu chesaaru..........goodone.sri sri gari kavitvam gutu chesaaru..........thxVinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-85371590969586044822009-04-30T11:18:00.000+05:302009-04-30T11:18:00.000+05:30చాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆల సంతోషమనిపించింది మీ టపా చూశాక...చాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆల సంతోషమనిపించింది మీ టపా చూశాక. శ్రీ శ్రీ గారికి నేనొక ఏకల్య శిష్యురాలను. కాలేజి రోజుల్లో ఆయన మాటలే వేదంలా వల్లిచేదాన్ని( అంటే ఆచరించేదాన్ని ). మరి ఇప్పుడో అని అడగకండి. ఇప్పుడూ అదే దారి.
మీరందించిన తన కవితలకు కృతజ్ఞతలు .శ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-37819589391171422132009-04-30T11:12:00.000+05:302009-04-30T11:12:00.000+05:30సమయోచితంగా బాగుందండి..సమయోచితంగా బాగుందండి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com