tag:blogger.com,1999:blog-8365036807997213991.post7340371940435082066..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: మనసు మూగబోతున్నా ....పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-57044920448269646122010-06-17T16:21:27.866+05:302010-06-17T16:21:27.866+05:30చాల బాగుంది మీ కవిత...ఈ కవిత ఎంతో అర్ధంగా వుంది.చాల బాగుంది మీ కవిత...ఈ కవిత ఎంతో అర్ధంగా వుంది.అశోక్ పాపాయిhttps://www.blogger.com/profile/10979960145734522075noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-31700387657515858932010-02-11T16:43:26.472+05:302010-02-11T16:43:26.472+05:30నా ఈ చిన్న అనుభూతిని పంచుకున్న మిత్రులందరికీ హృ...నా ఈ చిన్న అనుభూతిని పంచుకున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు .
ప్రతిస్పందనగా అమూల్యమైన కవితలందించిన ఆత్రేయ గారికీ ,రాఖీ గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-87024439126103747752010-02-10T14:58:28.819+05:302010-02-10T14:58:28.819+05:30మీ కవిత, ఆత్రేయ గారి ప్రతి కవిత రెండూ ముచ్చటగా ఉనా...మీ కవిత, ఆత్రేయ గారి ప్రతి కవిత రెండూ ముచ్చటగా ఉనాయి :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-10541561730281117502010-02-09T14:09:17.602+05:302010-02-09T14:09:17.602+05:30ఇలలో పరిచయాలు నిషేధించి
కలలో నీతో ఊసులాడుకున్నా !
...ఇలలో పరిచయాలు నిషేధించి
కలలో నీతో ఊసులాడుకున్నా !
...ఈ వాక్యం బాగా నచ్చిందండీ...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-18715181805454965832010-02-08T23:15:38.332+05:302010-02-08T23:15:38.332+05:30touching...!touching...!శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-76759662195054855682010-02-08T17:26:34.886+05:302010-02-08T17:26:34.886+05:30చాలా బాగుందండీ. ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియలేదు.చాలా బాగుందండీ. ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియలేదు.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-62994640214640701832010-02-08T14:34:59.970+05:302010-02-08T14:34:59.970+05:30కవిత చాలా బాగుందికవిత చాలా బాగుందినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-52932802993850102712010-02-07T21:39:14.633+05:302010-02-07T21:39:14.633+05:30మూగపోయిన మనసు పాడలేదనుకున్నావా పాటలు
చెవులుండే మనస...మూగపోయిన మనసు పాడలేదనుకున్నావా పాటలు
చెవులుండే మనసుకే వినిపిస్తాయి ఆ సొదలనే
గొప్ప కవుల భావనా తరంగాలలో ఎప్పటికి తేలుతామోకదా..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-2968716535043662062010-02-07T16:12:28.468+05:302010-02-07T16:12:28.468+05:30చాలా చాలా బావుందిచాలా చాలా బావుందిహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-3159618077432885362010-02-06T18:36:38.087+05:302010-02-06T18:36:38.087+05:30Hi.. mee 'vivaham - oka veduka' post chadi...Hi.. mee 'vivaham - oka veduka' post chadivanu. chala bagundi. Naku pelli mantralu nerchukovalani undi. ekkada nundi nerchukogalano cheppagalara.ajayfabuloushttps://www.blogger.com/profile/13542534821388638163noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-47516034280260051582010-02-05T17:52:08.574+05:302010-02-05T17:52:08.574+05:30parimalagaru adaragoduthunnaru..naa article ikkada...parimalagaru adaragoduthunnaru..naa article ikkada atnmahatyalu apabadunu chadivaraswamyhttps://www.blogger.com/profile/12080407448035570254noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-13749950634269981112010-02-04T19:30:40.558+05:302010-02-04T19:30:40.558+05:30బావుందండీ!
ఆత్రేయ గారి కవిత బావుందిబావుందండీ!
ఆత్రేయ గారి కవిత బావుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-2457957763648147902010-02-04T17:06:01.389+05:302010-02-04T17:06:01.389+05:30కవత చాలా బాగుంది. Excellent..కవత చాలా బాగుంది. Excellent..సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-90984749656459093872010-02-04T16:32:50.646+05:302010-02-04T16:32:50.646+05:30స్నేహానికి లేదు దూరం. అది ఎప్పుడూ అమరం. స్నేహమనే బ...స్నేహానికి లేదు దూరం. అది ఎప్పుడూ అమరం. స్నేహమనే బంధం లో ఎన్ని జన్మలైనా కలిసే ఉండగలరు. నేడు కన్నీరెందుకు మిత్రమా! ఎనలేని మీ స్నేహానికి ప్రణతి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-15177694969150630872010-02-04T16:03:00.006+05:302010-02-04T16:03:00.006+05:30క్షణమైనా మనం...!
నాకూ తెలుసు ప్రియతమా...
నన్ను గెల...క్షణమైనా మనం...!
నాకూ తెలుసు ప్రియతమా...
నన్ను గెలిపించడానికే నువ్వోడిపోతావని...
నన్ను దేవుడిగ మార్చేందుకే నీ గుండియ గుడి చేసావని..!!
కనుమఱుగైన గతం గుర్తొస్తే దుఖః భాష్పాలు...
కనులముందు నిలుస్తే ఆనంద భాష్పాలు....
ఎలాగైనా తప్పవు నయనాల గంగా-యమునల ప్రవాహాలు
దృక్కోణాల కందని దృక్పథం మన మధ్య దిక్చక్రం...!
కలిసినట్లనిపించే ఊహా చిత్రం...!!
పరిచయం అనేది అత్యంత అల్పమైన పదం మనబంధం ముందు..
ఈ అనుబంధం జన్మ జన్మాల పొందు ..పసందు...
అయినా మనసు పంచుకొన్న భావాలు మాటలకెలా అందుతాయి..?
ఏ నిఘంటువులలో దొరుకుతాయి?
వ్యక్తీకరించలేని అనుభూతులు పరవశానికే చెందుతాయి..!
అంతరాంతరాల్లో ఒకటైన మనం...
వేరే అనే భావనయే మనం..!DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURIhttps://www.blogger.com/profile/04179868999656801449noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-71664468458355106482010-02-04T15:55:52.647+05:302010-02-04T15:55:52.647+05:30చాలా బాగుందిచాలా బాగుందిహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-19976949339630696872010-02-04T09:29:48.474+05:302010-02-04T09:29:48.474+05:30చాలా బాగుంది...ఏమనాలో కూడా అర్ధం కావటం లేదు.. చాలా...చాలా బాగుంది...ఏమనాలో కూడా అర్ధం కావటం లేదు.. చాలా బాగా ఆవిష్కరించారు మూగోపోయిన నేస్తం మనసును.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-83235717651740919962010-02-04T04:56:41.968+05:302010-02-04T04:56:41.968+05:30చాలా బాగుంది.చాలా బాగుంది.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-63538060425815496532010-02-04T00:37:59.709+05:302010-02-04T00:37:59.709+05:30గుండె గదిలో బందీని చేసి
గురుతుకొచ్చిన ప్రతిసారీ
త...గుండె గదిలో బందీని చేసి
గురుతుకొచ్చిన ప్రతిసారీ
తలుపు తడుతున్నావు ...

కంటి రెప్పల్లో ఖైదు చేసి
అలసి సోలిన ప్రతిసారీ
అలజడి చేస్తున్నావు...

మోడుచెట్టుకు ప్రాకిన మల్లె పొదలా..
మనసంతా నిండి మత్తు రేపుతున్నావు..

తలనెత్తి నీకు దూరమవలేక
ఒదిగి చెంతన చేరినపుడల్లా..
నింగి ఎత్తుకు నెట్టి దూరమవుతావు..

పొంగు ప్రేమను పంచ
చేజాచినపుడల్లా..
ఓడిపోయానంటు మోకరిల్లుతావు..

అగాధాల అంచు కాక
మరి ఇదేమి నేస్తం?ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-90414005607002914562010-02-03T23:43:01.265+05:302010-02-03T23:43:01.265+05:30chaalaa...baaga raasaruchaalaa...baaga raasaruHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-53014403343527216042010-02-03T23:38:21.938+05:302010-02-03T23:38:21.938+05:30చాలా బాగుందండి.చాలా బాగుందండి.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-75838460176753684092010-02-03T23:21:48.926+05:302010-02-03T23:21:48.926+05:30ఆదర్శం ముందు మోకరిల్లి మనసుని దోచుకున్నారుగా:)...బ...ఆదర్శం ముందు మోకరిల్లి మనసుని దోచుకున్నారుగా:)...బాగుందండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-41826209970086709842010-02-03T23:17:20.617+05:302010-02-03T23:17:20.617+05:30కానీ, ఒక వ్యధా భరిత కథ మదిలో శాశ్వతంగా ఉండిపోతుంది...కానీ, ఒక వ్యధా భరిత కథ మదిలో శాశ్వతంగా ఉండిపోతుందిగా, వ్యక్తం కాకుండా!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com