tag:blogger.com,1999:blog-8365036807997213991.post7264720515638553519..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: నీ కానుక !పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-64696195293038039862010-01-19T00:26:21.559+05:302010-01-19T00:26:21.559+05:30స్పందించి అభిప్రాయాలు తెలియచేసిన మిత్రులకు ధన్యవాద...స్పందించి అభిప్రాయాలు తెలియచేసిన మిత్రులకు ధన్యవాదములు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-31959782465293019022010-01-04T17:47:56.191+05:302010-01-04T17:47:56.191+05:30addiripoyindandi!!! nijam ga chaala bagundi.addiripoyindandi!!! nijam ga chaala bagundi.simplesoulhttps://www.blogger.com/profile/16360141784229733320noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-42939005831201607892010-01-04T00:36:50.092+05:302010-01-04T00:36:50.092+05:30ఒక్కటి మరిచారు - తృప్తి. సరైన తోడు తీసుకువచ్చే పర...ఒక్కటి మరిచారు - తృప్తి. సరైన తోడు తీసుకువచ్చే పరిణామం - తృప్తి, ప్రశాంతత.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-74304804208996524352009-12-31T18:05:55.838+05:302009-12-31T18:05:55.838+05:30Happy new year..!Happy new year..!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-63433688021310642702009-12-30T16:31:57.868+05:302009-12-30T16:31:57.868+05:30bhaavana garoo and all other frnds plz visit my b...bhaavana garoo and all other frnds plz visit my blogs 4 songs(my lyrics)..naaneelu..and vachana kavithalu..
www.raki9-4u.blogspot.com
www.rakigita9-4u.blogspot.com
www.raki-4u.blogspot.com
సదా మీ స్నేహాభిలాషి
రాఖీDR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURIhttps://www.blogger.com/profile/04179868999656801449noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-46057862667390795122009-12-29T15:14:29.681+05:302009-12-29T15:14:29.681+05:30బాగుందండి . అయినా నేనెప్పుడో చెప్పాగా మీ నవ్వు బాగ...బాగుందండి . అయినా నేనెప్పుడో చెప్పాగా మీ నవ్వు బాగుంటుందని .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-39244186150576035932009-12-29T13:55:33.848+05:302009-12-29T13:55:33.848+05:30చాలా బాగుందండీ...చాలా బాగుందండీ...తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-38407625358728570882009-12-28T22:27:44.979+05:302009-12-28T22:27:44.979+05:30చాలా బాగుందండి. రాఖీ గారు మీ కవిత కూడా చాలా బాగుంద...చాలా బాగుందండి. రాఖీ గారు మీ కవిత కూడా చాలా బాగుందండి. మీ బ్లాగ్ లో పెట్టవలసింది. బాగుంది.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-17454334040215544852009-12-28T16:09:53.147+05:302009-12-28T16:09:53.147+05:30బాగుంది :)బాగుంది :)chaitanyahttps://www.blogger.com/profile/05312586661850869146noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-20191231525350838312009-12-27T17:05:05.351+05:302009-12-27T17:05:05.351+05:30చాలా బాగుందండీ... మొదట లైన్స్ చదువుతూంటే నువ్వునాక...చాలా బాగుందండీ... మొదట లైన్స్ చదువుతూంటే నువ్వునాకు నచ్చావ్ లో ప్రకాష్ రాజ్ కవిత గుర్తొచ్చింది :-) చివరి లైన్లు మొత్తం కవితకి మరింత అర్ధాన్నిచ్చాయి.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-12488800232623319702009-12-27T14:12:29.610+05:302009-12-27T14:12:29.610+05:30చాల బాగుంది , బొమ్మ మరీను .చాల బాగుంది , బొమ్మ మరీను .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-83675011982912746292009-12-27T10:49:22.588+05:302009-12-27T10:49:22.588+05:30జీవితం లో ఎవరి ప్రాముక్యత వారిది. మీ కవిత climax స...జీవితం లో ఎవరి ప్రాముక్యత వారిది. మీ కవిత climax సూపర్ .. మఘధీర లో "పంచదార బొమ్మా బొమ్మా" పాట గుర్తుకొచ్చింది ..శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-44800413222414135222009-12-27T09:13:12.930+05:302009-12-27T09:13:12.930+05:30చిరునవ్వు కూడా ఒకరు ఇచ్చే కానుకే. బాగా చెప్పారు.
క...చిరునవ్వు కూడా ఒకరు ఇచ్చే కానుకే. బాగా చెప్పారు.
కల్పనరెంటాలKalpana Rentalahttps://www.blogger.com/profile/06469388251677421342noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-49400755946035269352009-12-27T08:57:32.507+05:302009-12-27T08:57:32.507+05:30పరిమళ గారూ శుభోదయం!!
మనసుని చిరునవ్వునీ ఇచ్చిన వాళ...పరిమళ గారూ శుభోదయం!!
మనసుని చిరునవ్వునీ ఇచ్చిన వాళ్ళు మరొకటి కూడా మనలో ..మనసులో..ప్రేరేపించారు..కవితని ఉద్భవింప జేసారు..కలతని శమింప జేసారు..అందుకే..ఆ స్పూర్తికి..ఆ సత్యానికి..సృజనకి..భావనకి..కల్పనకి...వి’జయ’మోహనులకి,కార్తీక శేఖరులకి,నాగోల మురళి సవ్వడులకి,పద్మార్పిత విశ్వప్రేమికులకి,మరువని ఉషా”భాస్క’ర వి”mala తృష్ణల కి ...ఇలా ఎందరో స్నేహితులు ..అందరికీ..జోహార్ జోహార్ జోహార్!!

ఓ నా గీతమా! నా జీవితమే నీకంకితము
ఓ భావ సంచయమా! నా సర్వస్వము నీ కర్పితము
1. ఏనాడు ఉదయించావో నా ఎదలోతుల్లో
ఏమూల దాగున్నావో నా అంతరాలలో
నిను వెలికి తీయడానికి ఎంతెంత శోధించానో
నిను బయట పెట్టడానికి ప్రయాసెంత చెందానో
నీకేమెరుకా ఓ నా కవిత-ఊహించనైనా లేవు నా గుండెకోత
2. పదములు పొసగక పాట్లెన్ని పడ్డానో
చరణాలు సాగక సమయమెంత ఒడ్డానో
నిద్రలేమి రాత్రులు ఎన్నెన్ని గడిపానో
నిద్రమధ్య ఎన్నిసార్లు ఉలికిపడి లేచానో
నీకేమెరుకా ఓ నా కవిత-ఊహించనైనా లేవు నా గుండెకోత
3. పురిటినొప్పి సంగతి పురుషుణ్ణయీ అనుభవించా
మరణ యాతనన్నదీ జీవిస్తూనె రుచిచూసా
ఆకలీదప్పికలన్నీ నీ ధ్యాసలొ నేమరిచా
లోకమంత మెచ్చిన నాడే రాఖీ శ్రమ సార్థకత
నన్ను వీడిపోకుమా ఓనా కవితా
నీవు తోడు లేనినాడు నా బ్రతుకేవృధాDR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURIhttps://www.blogger.com/profile/04179868999656801449noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-54676128306058317992009-12-26T23:23:09.725+05:302009-12-26T23:23:09.725+05:30పరిమళ గారు! చాలా........... బాగుంది.
చివర నాలుగు ...పరిమళ గారు! చాలా........... బాగుంది.

చివర నాలుగు లైన్లు వచ్చేవరకూ పెద్దగా నచ్చలేదు. ఈవిడేంటి ఇంత సింపుల్ గా రాసేసారు అనుకుంటున్నాను.. అప్పుడు అర్థమైంది మీ ప్రతిభ.. ప్రేమ..

ఎక్సలెంట్ ప్లస్.. ప్లస్.. అనుకోండి.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-27306575631959595532009-12-26T22:34:28.094+05:302009-12-26T22:34:28.094+05:30నచ్చింది మీ కవిత!నచ్చింది మీ కవిత!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-36215106045342798372009-12-26T19:56:35.380+05:302009-12-26T19:56:35.380+05:30:) Beautiful.:) Beautiful.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-83396123764049861672009-12-26T19:19:00.405+05:302009-12-26T19:19:00.405+05:30Beautiful..
ఎప్పటిలాగే బాగుందండీ..Beautiful..
ఎప్పటిలాగే బాగుందండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-1004667867343233682009-12-26T19:18:16.891+05:302009-12-26T19:18:16.891+05:30బాగుందండీ..బాగుందండీ..శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.com