tag:blogger.com,1999:blog-8365036807997213991.post5080950235194110168..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: ముగ్ధ మనోహరి...పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-59907030159157357332011-02-04T19:44:18.105+05:302011-02-04T19:44:18.105+05:30బాగుందండీ...నాకు కూడా సావిత్రి గారి తరవాత జమున గార...బాగుందండీ...నాకు కూడా సావిత్రి గారి తరవాత జమున గారు ఇష్టం...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-14001454233301156012011-01-25T17:20:28.900+05:302011-01-25T17:20:28.900+05:30@ వోలేటిగారు...అవునాండీ...ఒకచేతి వెళ్ళే ఒకలా ఉండనట...@ వోలేటిగారు...అవునాండీ...ఒకచేతి వెళ్ళే ఒకలా ఉండనట్టు మనుషులంతా ఒకలా ఉండరుకదండీ.ధన్యవాదాలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-79125846757941307772011-01-23T19:23:33.973+05:302011-01-23T19:23:33.973+05:30జమున మంచి నటే, ఫీల్డ్ కొచ్చిన కొత్తల్లో, తర్వాత్తర...జమున మంచి నటే, ఫీల్డ్ కొచ్చిన కొత్తల్లో, తర్వాత్తర్వాత కొంచెం గర్వం కలగలపి వుండే రాముడు, భీముడు వంటి సినిమాల్లో నటించి, నిజంగానే గర్వం, అహం ఎక్కువై తోటి హీరోలు (ఎ.ఎన్.ఆర్ , ఎన్.టి.ఆర్) ఆమె ను కొంత కాలం ఫీల్దుకి దూరం చేసారన్నది అందరికీ తెలిసిందే. కాని సావిత్రి, అంజలీ దేవి వంటి ఆ కాలపు నటీ మణులకి ఇలాంటి చెడ్డ పేరు రాలేదు. ప్రేక్షకులు కూడా జమున గారి అహం గూర్చి (డామినేటింగ్) పై రకరకాలుగా చెప్పుకొనే వారు ఆ రోజుల్లో.voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-40232340096236775512011-01-22T11:50:03.976+05:302011-01-22T11:50:03.976+05:30@ గీతికా! నిజంగా ఆమె అల్లరి భలే ముద్దుగా ఉంటుందండీ...@ గీతికా! నిజంగా ఆమె అల్లరి భలే ముద్దుగా ఉంటుందండీ థాంక్స్ !

@ జయగారు నచ్చినందుకు ధన్యవాదాలు.

@ రావుగారు , ధన్యవాదాలండీ...

@ మురళిగారు...ధన్యవాదాలు.

@ సత్యగారు...:) :)ఆమె అందం గురించి వర్ణించాలంటే నాకు సాధ్యం కాదు..ముఖ్యంగా గులేబకావళి కధ చిత్రంలో నన్నుదోచుకొందువటే...పాటలో ఆమె సౌందర్యం వర్ణించలేము. ధన్యవాదాలండీ :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-9812162387661923112011-01-20T18:02:53.188+05:302011-01-20T18:02:53.188+05:30జమున గారిని ఇంట్రెస్ట్ గా చూసింది ఇంటర్ (1999)లో. ...జమున గారిని ఇంట్రెస్ట్ గా చూసింది ఇంటర్ (1999)లో. నూనూగు మీసాల వయసు, బ్లాక్ & వైట్ లో అయినా ఫుల్ల్ గా ఫ్లాట్ అయిపోయా (she is my first love), తన పేపర్ క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసేవాడిని, పుస్తకాల్లో పెట్టు కునే వాడిని,
జమున గారిలో ఆడతనమూ, నయగారమూ, నిండుగా వుంటాయి. నవ్వితే చాలు గుండే జారి పోయేది. అందుకె, కొత్త హిరొయిన్ లెవ్వరూ నచ్చేవారు కాదు. తనని చూసిన మొదటి గుండమ్మ కథ, గారాలు పోయినా, అలక బూనినా అత్భుతంగా అనిపించేది... రెండు సంవత్సరాలు పట్టింది తేరుకోడానికి. అప్పట్లో తన బొమ్మ గీసి దాని కిందే కవిత కూడా రాసా, అనవసరంగా ఆవేశపడి పత్రిక కి పంపా, లేకపోతే అది ఇప్పటికీ నాదగ్గరే వుండేది..
అంత సహజమైన అందం ( cosmetic surgeries లేకుండా) నేనైతే ఇంతవరకూ చూడలేదు...veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-40480093992964005342011-01-20T09:30:39.170+05:302011-01-20T09:30:39.170+05:30ఈ హంపీ సుందరిని గురించి యెంత రాసినా తక్కువే అనిపిస...ఈ హంపీ సుందరిని గురించి యెంత రాసినా తక్కువే అనిపిస్తుంది కదండీ.. ఆమె రసాన్ని ప్రదర్శించినా దానితోపాటు రవ్వంత అమాయకత్వం కూడా కనిపిస్తుంది ఆమె ముఖంలో.. అది బహుశా ఆమె సహజ లక్షణమేమో..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-53473607836106914092011-01-19T22:07:28.592+05:302011-01-19T22:07:28.592+05:30పరిమళం గారూ !
చక్కని నవరసాలోలికించగల కథానాయికను గు...పరిమళం గారూ !
చక్కని నవరసాలోలికించగల కథానాయికను గుర్తుచేశారు. ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-32512387687687353222011-01-19T20:31:12.725+05:302011-01-19T20:31:12.725+05:30అబ్బ, ఇన్నాళ్ళకి నాకు ఎంతో ఇష్టమైన జమున గురించి బ్...అబ్బ, ఇన్నాళ్ళకి నాకు ఎంతో ఇష్టమైన జమున గురించి బ్లాగ్ లో రాయటం చూసాను. నాకైతే నిజం చెప్పాలంటే సావిత్రి కన్నా కూడా జమునే ఇష్టం. మీరు ఉదహరించినవన్నీ కూడా నాకెంతో ప్రియమైనవి. తనమీది పాటలు కూడా నాకు ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి. మీకు ధన్యవాదాలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-8002453341041942622011-01-19T19:24:56.514+05:302011-01-19T19:24:56.514+05:30నిజమే... సాధారణంగా ఏ సినిమానీ రెండోసారి చూడ్డానికి...నిజమే... సాధారణంగా ఏ సినిమానీ రెండోసారి చూడ్డానికి ఇష్టపడని నేను మిస్సమ్మని మళ్ళీ మళ్ళీ చూశాను. may be జమున అల్లరి కూడా దానికి కారణం కావచ్చు..

Geetikaగీతిక బిhttps://www.blogger.com/profile/10852360684729004058noreply@blogger.com