tag:blogger.com,1999:blog-8365036807997213991.post4977745008555418602..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: టి.విలో పంచాయితీలు పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-29790965021860424442016-02-12T13:50:44.754+05:302016-02-12T13:50:44.754+05:30@ శ్రీలలిత గారూ ఎంతమాట.... హనుమంతుడి ముందా కుప్పిగ...@ శ్రీలలిత గారూ ఎంతమాట.... హనుమంతుడి ముందా కుప్పిగంతులు :)
ధన్యవాదాలు :)
@ మాలాగారు థాంక్యు థాంక్యు :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-74102534551467300142016-02-11T23:16:29.131+05:302016-02-11T23:16:29.131+05:30మంచి టాపిక్ తో పున:ప్రవేశం చేసారన్నమాట.ఆల్ ద బెస్ట...మంచి టాపిక్ తో పున:ప్రవేశం చేసారన్నమాట.ఆల్ ద బెస్ట్ పరిమళం గారు. మీరిలాగే ఇంకా మంచి పోస్ట్లూ , కవితలూ వ్రాయాలి అని కోరుకుంటున్నాను.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-45290935974316577062016-02-10T21:29:24.734+05:302016-02-10T21:29:24.734+05:30పరిమళంగారూ, చాలా కాలానికి కనిపించారండీ. మళ్ళి మీ ప...పరిమళంగారూ, చాలా కాలానికి కనిపించారండీ. మళ్ళి మీ పరిమళాలు ఆస్వాదించే అదృష్టం మాకు పట్టిందన్నమాట.. బాగుందండీ.. శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-74204550881093976472016-02-08T20:02:10.004+05:302016-02-08T20:02:10.004+05:30@ వాచస్పతిగారు :)@ వాచస్పతిగారు :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-72118957352961598492016-02-08T20:00:44.323+05:302016-02-08T20:00:44.323+05:30@ నేను ఎక్కడ గారు మీ స్పందనకు ధన్యవాదాలు :)
వా...@ నేను ఎక్కడ గారు మీ స్పందనకు ధన్యవాదాలు :)
వాచస్పతి గారి వెర్షన్ కూడా చూడండి పై కామెంట్స్ లో పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-38131846503648056192016-02-08T13:19:36.746+05:302016-02-08T13:19:36.746+05:30నేను ఎవరినీ కన్విన్సు చేయలేకపోవచ్చు. కానీ నా అభిప్...నేను ఎవరినీ కన్విన్సు చేయలేకపోవచ్చు. కానీ నా అభిప్రాయంలో మన అసలు సమస్య రెండు పెళ్ళిళ్ళు కాదు. ఆ తరువాత జరిగే గృహరాజకీయాలు. అవి లేకపోతే- ఆ చేసుకున్నవాడి మాట అందరూ భక్తిశ్రద్ధలతో వినేట్లయితే సమస్య ఉండదు. చేసుకున్నప్పటినుంచీ అతని మీద పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేసేవాళ్ళ మూలంగా ప్రాబ్లమ్సు మొదలవుతాయి.

ఒక్క పెళ్లిలో అడ్వాంటేజీలూ ఉన్నాయి. ఇబ్బందులూ ఉన్నాయి. అలాగే రెండు పెళ్ళిళ్ళ కాన్సెప్టులోనూ అవి ఉన్నాయి. ’వాచస్పతి’https://www.blogger.com/profile/14537739599810659758noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-70341959274198427662016-02-08T09:11:48.693+05:302016-02-08T09:11:48.693+05:30@ నీహారిక గారు :) ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించ...@ నీహారిక గారు :) ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారి ఆలోచనే మారాలి.లేకుంటే చట్టబద్ధం కాకపోయినా రెండు పెళ్ళిళ్ళు చేసుకోటానికి భరోసా వస్తుంది జనానికి :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-50243795302808455452016-02-08T06:59:29.590+05:302016-02-08T06:59:29.590+05:30naakoodaa ide bhavana kaligindi vatini choosi. ala...naakoodaa ide bhavana kaligindi vatini choosi. alage vachaspati gaari spandanaki meeru ichina spandana kooda bagundi Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-78738237409313365762016-02-06T16:40:05.855+05:302016-02-06T16:40:05.855+05:30ఆ మనిషిని జైలుకి పంపితే ఆ భార్యలు పిల్లలతో సహా ఆత్...ఆ మనిషిని జైలుకి పంపితే ఆ భార్యలు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఆ సంగతి ఆ లాయర్లకి తెలుసు. కాబట్టి వాళ్ళు జడ్జీల అవతారం ధరించరు. ఇవి ఔట్-ఆఫ్-కోర్ట్-సెటిల్మెంట్లు కనుక కఱ్ఱా విరక్కుండా పామూ చావకుండా ఏదో ఒక మధ్యేమార్గం వెతకాల్సి వస్తుంది. జీవితాలు చట్టాల ప్రకారం నడవవు గదా! చట్టాలే జీవితాన్ని అనుసరించి నడవాలి. చట్టం అనేది ఎవరో కొద్దిమంది బలవంతుల డ్రీమ్స్ డైరీ మాత్రమే. మళ్ళా ఇంకో బలవంతుడికి డ్రీమ్ మరో రకంగా రాగానే చట్టం మారిపోతుంది. ’వాచస్పతి’https://www.blogger.com/profile/14537739599810659758noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-64055871810742237322016-02-06T14:41:11.232+05:302016-02-06T14:41:11.232+05:30ఒక మనిషిని పోషించగలిగితే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ...ఒక మనిషిని పోషించగలిగితే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంటే ఇప్పటికే కోట్ల పెళ్ళిళ్ళు అయిపోయి ఉండేవి. ఈ సమాజం పురుషుల నైతిక విలువల మీద ఆధారపడి నడుస్తున్నది కానీ స్త్రీల నిస్సహాయత మీద ఆధారపడి నడవడం లేదు. స్త్రీలు ఎదగడం లేదన్నది మీరు గ్రహించాలి. నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-4155670614555028052016-02-06T12:02:23.466+05:302016-02-06T12:02:23.466+05:30@ పద్మార్పిత నెచ్చెలికి పునః స్వాగతం :)@ పద్మార్పిత నెచ్చెలికి పునః స్వాగతం :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-76397447678167752062016-02-06T12:01:02.085+05:302016-02-06T12:01:02.085+05:30@ వాచస్పతి గారు మీరన్నది నిజమే కావచ్చు కాని ఈ తీర్...@ వాచస్పతి గారు మీరన్నది నిజమే కావచ్చు కాని ఈ తీర్పులు స్ర్తీలను మానసికంగా మరింత బలహీన పరిచేలా, పోషించగలిగితే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చనే భరోసా మగవారికిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే!కార్యక్రమంలో ఒక లాయర్ ఉండీ మన చట్టాన్ని పట్టించుకోకుండా తీర్పులు ఉండటం మంచి పరిణామం కాదనిపిస్తోంది నాకు ఇది ఎంతవరకు సబబు అనేది ప్రసారం చేసే చానెల్ వారు ఆలోచించాల్సిన అవసరం లేదా? మీ స్పందనకు ధన్యవాదాలండీ :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-70287856917094520862016-02-05T23:04:48.750+05:302016-02-05T23:04:48.750+05:30మంచి విశ్లేషణ...బాగుందండిమంచి విశ్లేషణ...బాగుందండిPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-64245168177610690382016-02-05T13:58:15.787+05:302016-02-05T13:58:15.787+05:30స్త్రీలు ఆధారపడతారు అనేక రకాలుగా! అది మగవాళ్ళకి ప్...స్త్రీలు ఆధారపడతారు అనేక రకాలుగా! అది మగవాళ్ళకి ప్లస్ పాయింట్. ఇందులో తప్పొప్పుల ప్రసక్తి లేదు. ’వాచస్పతి’https://www.blogger.com/profile/14537739599810659758noreply@blogger.com