tag:blogger.com,1999:blog-8365036807997213991.post3989392170646021265..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: విరజాజి పూలు ....పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-37891048962288921492010-08-13T11:06:38.859+05:302010-08-13T11:06:38.859+05:30విరజాజి పూల తోటలోకి
ఆలస్యంగా వచ్చానువిరజాజి పూల తోటలోకి
ఆలస్యంగా వచ్చానుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-55843328412827711682009-05-16T21:50:00.000+05:302009-05-16T21:50:00.000+05:30చిన్నప్పటినుంచీ పువ్వులంటే భలే ఇష్టమండీ. నా చిన్నత...చిన్నప్పటినుంచీ పువ్వులంటే భలే ఇష్టమండీ. నా చిన్నతనం నుంచీ ఇప్పటికి కూడా అమ్మావాళ్లు పువ్వులు అమ్ముతూ ఉన్నారు. ప్రతిరోజూ కొట్టుకు తీసుకెళ్లేందుకు ముందుగానే అమ్మ ప్రతిరోజూ నాకోసం తీసిపెట్టిన తరువాతే తీసుకెళ్తుండేది. నా పెళ్లయిన తరువాత పాపం అమ్మకు ఆ అవకాశం లేకపోయింది.

తరువాత నాకు కూడా అంతగా ఆశక్తి లేకపోయింది. అయితే ఊరెళ్తే మాత్రం అమ్మ ఎప్పటిలాగా నాకోసం పువ్వులను ఉంచటం షరా మామూలే. అయితే నాకు ఎక్కువగా మల్లెలు, జాజిపూలు బాగా ఇష్టం. మల్లెపూవులంటే మరీ ఇష్టం సుమండీ..!

నా చిన్నప్పటి జ్ఞాపకాలను మీ కథనంతో మరోసారి తట్టి లేపినందుకు కృతజ్ఞతలు మిత్రమా...!శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-78323392871658777352009-05-15T23:56:00.000+05:302009-05-15T23:56:00.000+05:30@ ఉషాగారు , ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది ఉష గ...@ ఉషాగారు , ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది ఉష గారు ....తప్పక నెరవేరుతుంది ... :) :) (నువ్వు నాకు నచ్చావ్ స్టైల్ లో )ధన్యవాదాలండీ..పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-75828576790031633062009-05-15T10:06:00.000+05:302009-05-15T10:06:00.000+05:30చిన్ననాటి నేస్తాన్ని మళ్ళీ ఆనందం వాటిని చూస్తుంటే....చిన్ననాటి నేస్తాన్ని మళ్ళీ ఆనందం వాటిని చూస్తుంటే. సన్నజాజి కన్నా నాకు విరజాజి పట్ల మక్కువ మరీ ఎక్కువ. మా వూర్లవైపు వీటి వాడకం మరీ ఎక్కువ, ముఖ్యంగా రావులపాలెం ప్రాంతాల్లో అమ్మేవార్ని చూసే పూల తోట వేసుకుని అక్కడే గడపాలన్న కోరిక బలీయంగా కలిగేది. ఇప్పటికీ ఆశ, ఏదో ఒక రానున్న రేపుల్లో నేనొక ఎకరం పూల మడుల్లో, ఒక ఎకరం ఆకు కూరల మడుల్లో పాటలు పాడుకుంటూ, కవితలు వ్రాసుకుంటూ గడుపుతానని. మీ జ్ఞాపకం లోనూ జాజులంత గాఢమైన పరిమళం వుంది. మీ మాటల్లోనూ అది గుభాళించింది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-52927539827921301452009-05-15T09:52:00.000+05:302009-05-15T09:52:00.000+05:30@ చిన్ని గారూ ! అవునండీ చమేలీలు కొంచెం మోటుగానే ఉం...@ చిన్ని గారూ ! అవునండీ చమేలీలు కొంచెం మోటుగానే ఉంటాయ్ . కాని మంచి వాసనతో ఉంటాయ్ .పూలను గ్లాస్ బౌల్ లో వేసే అలవాటు నాకూ ఉందండీ ...టపా నచ్చినందుకు థాంక్స్ .

@ రాధిక గారూ ! వెన్నెల్లో పూలు కోయని సన్నజాజి పందిరి ని చూస్తే ....చందమామ పైనుంటే నక్షత్రాలు కిందికి దిగి వచ్చాయని పిస్తుంది .ధన్యవాదాలండీ .

@ విజయ మోహన్ గారు , ధన్యవాదాలు .

@ నేస్తం గారూ ! అందుకే మరి మీ బ్లాగ్ కి ఆ సౌరభం !

@ శృతి గారూ ! మీ అభిమానానికి థాంక్స్ ...నిజానికి బ్లాగ్ నాదైతే పరిమళం మీ స్పందనలే ...

@ శ్రీ గారు , థాంక్స్ ..

@ మధురవాణి గారూ ! నిజానికి చివరి పేరా రాయాలని అనుకోలేదండీ ...పూలమీద ఇష్టం వరకు ఆపేద్దామనుకున్నా ...కాని మనసు మాట వినలేదు ...టీచర్ గారితో నా అనుబంధం మీ అందరితో పంచుకోవాలని అనిపించింది . మా ఇంట్లోనూ మల్లె , సన్నజాజి , విరజాజి పందిళ్ళు ఉండేవి ...మరి నేనూ అక్కడలేను మీలాగే :(పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-81651149229429219682009-05-15T00:59:00.000+05:302009-05-15T00:59:00.000+05:30పరిమళం గారూ..
సరదా సరదాగా సాగుతున్న విరజాజుల కబుర్...పరిమళం గారూ..
సరదా సరదాగా సాగుతున్న విరజాజుల కబుర్లు చదువుకుంటూ చివరికొచ్చేసరికి.. మనసంతా అదో మాదిరిగా అయిపోయిందండీ..ఏంటో వైరాగ్యం మాటలు గుర్తొచ్చేస్తున్నాయి :-( ఏది ఏమైనా జీవితాంతం విరజాజుల పరిమళాలలో మీ టీచర్ గారు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు.
అన్నట్టు.. నాక్కూడా..మల్లెపూల కన్నా.. బాగా ఒత్తుగా కట్టిన విరజాజి, సన్నజాజి మాలలే ఇష్టం. మా ఇంట్లో రెండూ ఉన్నాయి. కానీ, నేనే ఇంట్లో లేను :-(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-40492354788241952522009-05-15T00:17:00.000+05:302009-05-15T00:17:00.000+05:30చాలా బాగుంది పరిమళం గారు nice postచాలా బాగుంది పరిమళం గారు nice postsreehttps://www.blogger.com/profile/17240660537039290277noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-21776324520672563642009-05-14T16:39:00.000+05:302009-05-14T16:39:00.000+05:30సన్నజాజులు చూస్తే అమ్మను చూసినంత సంతోషమేస్తుంది. అ...సన్నజాజులు చూస్తే అమ్మను చూసినంత సంతోషమేస్తుంది. అమ్మకు సన్నజాజులంటే అమంత ఇష్టం. అందుకే ఇంట్లో ఆ చెట్టు పెట్టుకున్నాను. విరిజాజులైతే త్వరగా వాడిపోతాయి కదూ! ఎదేమైనా మండే ఈ ఎండల్లో ఈ పూలు మనసుని, మనిషిని భలే చల్లబరుస్తాయి. అచ్చంగా మీలానే పరిమళం.:)శ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-30104951853024369722009-05-14T07:53:00.000+05:302009-05-14T07:53:00.000+05:30మరి నేను ఊరికే పెట్టుకున్నానా నా బ్లాగుకి జాజిపూలూ...మరి నేను ఊరికే పెట్టుకున్నానా నా బ్లాగుకి జాజిపూలూ అని :) nice postనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-40806774338358823012009-05-14T02:44:00.000+05:302009-05-14T02:44:00.000+05:30విరజాజుల్ని చూడగానే అప్రయత్నంగా టీచర్ గారు గుర్తుక...విరజాజుల్ని చూడగానే అప్రయత్నంగా టీచర్ గారు గుర్తుకురావడం ఆమెపై మీకున్న అభిమానమే.నాకు మాత్రం ఇప్పటికికూడా మల్లెల్లో తేడాలు సరిగ్గా తెలియవుచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-27763904909999651102009-05-14T00:13:00.000+05:302009-05-14T00:13:00.000+05:30ఆడపిల్లలకి పువ్వులను మించిన నేస్తాలు,బహుమతులు వుండ...ఆడపిల్లలకి పువ్వులను మించిన నేస్తాలు,బహుమతులు వుండవేమో.మీ జ్ఞాపకం గుండెను మెలితిప్పిందండి.నాకు మల్లెలు తల్లోకి ఇష్టం.సన్నజాజుల పందిరి కింద కుర్చోడం ఇష్టం.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-34472435025462076252009-05-13T23:43:00.000+05:302009-05-13T23:43:00.000+05:30హాయ్ ...మీ విరజాజుల పరిమళం ఇక్కడ గుప్పుమంటోంది .....హాయ్ ...మీ విరజాజుల పరిమళం ఇక్కడ గుప్పుమంటోంది ....ఒక్కో పూవు తో ఎన్నెన్ని జ్ఞాపకాలో కదా ...సాయంత్రం మా చేట్టువే కోసి టీపాయి మీద గ్లాస్ బౌల్లో వేసా ...నేను కోసేప్పుడు నిద్రలో వున్నాయి ,ఇప్పుడు కళ్ళిప్పి ఇల్లంతా చూస్తున్నాయి ..మీరు అనే చమేలి (చంబెలి)పూలు చెన్నై, మైసూరు బృందావున్ లో తెగ అమ్ముతారు.వాటి వాసన బాగున్నా విరజాజి ,సన్నజాజి తో పోలిస్తే మోటుగా వుంటాయి...మీ టపా బాగుంది .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-78867054670038051442009-05-13T21:40:00.001+05:302009-05-13T21:40:00.001+05:30@ భావన గారు , చమేలీలు వేరు సన్నజాజులు వేరు .మీరన్న...@ భావన గారు , చమేలీలు వేరు సన్నజాజులు వేరు .మీరన్న అడవి మల్లెలే చమేలీలనుకుంటా ! వాటి రేకులపై ఎరుపు గీతలుంటాయ్.సన్నజాజులు స్వచ్చమైన తెలుపుకదా !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-48983139520541707262009-05-13T21:40:00.000+05:302009-05-13T21:40:00.000+05:30అంతే కాదు విరజాజులు జీవిత కాలం కొంచం ఎక్కువ సన్నజా...అంతే కాదు విరజాజులు జీవిత కాలం కొంచం ఎక్కువ సన్నజాజులు కొంచం దుడుకుగా పట్టుకున్నా వూరికే ఎర్ర బడిపోతాయి కదా.. దండ కట్టటం సన్నజాజులతో తేలిక కదా పెద్ద కాడ తో... కాని సన్నజాజులు బాగా విచ్చేక కట్టటం కొంచం కష్టమే... అబ్బ నాకు ఎన్ని గుర్తు వచ్చేస్తున్నాయో థేంక్స్ పరిమళ గారు...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-3792699693990314332009-05-13T21:35:00.001+05:302009-05-13T21:35:00.001+05:30@ మురళి గారు , ధన్యవాదాలు .
@ భావన గారూ ! నా ఊసుల...@ మురళి గారు , ధన్యవాదాలు .

@ భావన గారూ ! నా ఊసులన్నీ ఓపిగ్గా చదివినందుకు థాంక్స్ ! మీరన్నట్టు సన్నజాజులు అమ్మరు. మన పల్లెటూళ్ళల్లో ఐతే ఎవరింట్లో ఉన్నా ఇరుగు పొరుగు వారికి ఇస్తారు . ముఖ్యంగా ....జాజులు , మల్లెలు ఉంటే కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకి ....

@ నిషిగంధ గారూ , స్వాగతం ....
మీ స్పందనకు ధన్యవాదాలు .

@ జ్యోతిగారూ ! మీరు చెప్పినవి చమేలీలే ...పై చిత్రం లోనివి విరజాజులు ...ఇవి సన్నజాజుల కంటే చిన్నగా పొట్టి కాడతో ఉంటాయి . ఇవి బయట అమ్ముతారు . ఇప్పుడు మల్లెలతోపాటూ మార్కెట్ లో ఉన్నాయి . సన్నజాజులు మనకి ఊళ్లలో ఇంట్లో పందిరి ఉంటేనే తప్ప మన ఏరియా లో బయట అమ్మరు .పూలే కాదు రెండిటి ఆకులూ వేరుగానే ఉంటాయి .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-58601005384053500682009-05-13T21:35:00.000+05:302009-05-13T21:35:00.000+05:30జ్యోతి సన్నజాజులను చెమేలి అంటారా? సన్నజాజులు చెమేల...జ్యోతి సన్నజాజులను చెమేలి అంటారా? సన్నజాజులు చెమేలి కంటే స్వల్పం గా అంటే ఇంకా నాజుకు గా వుంటాయి చెమేలి కొంచం పూరేకు మందం గా వుంటుంది అనుకున్నాను నేను... చెమేలి అంటే అడవి మల్లె లా వుండదా?భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-59589125513056517212009-05-13T21:02:00.000+05:302009-05-13T21:02:00.000+05:30మల్లెలంటే ఏ మగువకి ఇష్టముండదు.మండువేసవికి, మగువకి,...మల్లెలంటే ఏ మగువకి ఇష్టముండదు.మండువేసవికి, మగువకి, మల్లెలకు ఓ మరపురాని అనుబంధం కదా.. అవునూ మీ చిత్రంలో ఉన్నవి సన్నజాజులు కదా.. నాలుగు రెక్కలతో ఉండి, మొగ్గలపై ఎర్ర గీత ఉంటాయి హైలో వాటిని చమేలీ అంటారు. అవి విరజాజులు కదా.... కాస్త ఈ సందేహం తీర్చండి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-73132452069968658812009-05-13T20:05:00.000+05:302009-05-13T20:05:00.000+05:30Nice post!
నాకెందుకో మల్లెల మీద విరజాజులంటే ఓ పిసర...Nice post!
నాకెందుకో మల్లెల మీద విరజాజులంటే ఓ పిసరంత ఎక్కువ ఇష్టం :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-44959103432470298802009-05-13T19:40:00.000+05:302009-05-13T19:40:00.000+05:30బాగున్నాయి అండి మీ విరజాజుల వూసులు.. నాకూ కూడా వి...బాగున్నాయి అండి మీ విరజాజుల వూసులు.. నాకూ కూడా విరజాజులన్నా, సన్న జాజులన్నా చాలా ఇష్టం.. విరజాజులైతే పూల బజారు లో కూడా అమ్ముతారు కాని సన్నజాజులు మన దొడ్లో వుంటే తప్ప పెట్టుకోలేము, అంటే మీ టీచరు గారి లాంటి మంచోళ్ళు వుంటే మన తల లోకి వస్తాయి అనుకోండి. పువ్వులు మనకు డెవుడు ప్రతి రోజు ఇచ్చే అదనపు బహుమతి. అందుకే కదా దేవులపల్లి అన్నారు "మనసున మల్లెల మాలలూగెనె" అని.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-29624799255247581742009-05-13T19:02:00.000+05:302009-05-13T19:02:00.000+05:30బాగుందండి.. కొన్ని చూడగానే కొందరు గుర్తొస్తారు అప్...బాగుందండి.. కొన్ని చూడగానే కొందరు గుర్తొస్తారు అప్రయత్నంగానే..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com