tag:blogger.com,1999:blog-8365036807997213991.post3674958559175811013..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: ఉత్తరాలు ......పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-24548166753383961692009-03-03T12:00:00.000+05:302009-03-03T12:00:00.000+05:30@ రాజ్ గారూ ! :) :)@ శ్రీ గారూ ! ధన్యవాదాలు .@ ఆది...@ రాజ్ గారూ ! :) :)

@ శ్రీ గారూ ! ధన్యవాదాలు .

@ ఆదిశేషారెడ్డి గారూ ! గవర్న్ మెంట్ కాబట్టి నడుస్తోంది ...ప్రెవేటు సంస్థ ఐతే పోస్టల్ డిపార్ట్ మెంట్ ని మూసేసేవారేమో అనిపిస్తుంది .అంతగా తగ్గిపోయాయి ఉత్తరాలు .మీ స్పందనకు ధన్యవాదాలండీ .

@ కొత్తపాళీ గారూ !మెయిళ్ళు కొన్నాళ్ళకి డిలీట్ చేసేస్తాం కదండీ .ఉత్తరాలైతే దాచి ఉంచుతాం ..పైగా మన స్వదస్తూరీ ,మొదటి నుంచి చివరి వరకూ మన అక్షరాల కూర్పూ అవతలి వారి పట్ల మనకున్న ఆపేక్షని తెలియ చేస్తాయి కదండీ . ధన్యవాదాలు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-76864381649353655962009-03-02T22:23:00.000+05:302009-03-02T22:23:00.000+05:30@Raj .. హ హ హ.ఉత్తరాలుత్తరాలుత్తరాలు .. ఈమెయిళ్ళు ...@Raj .. హ హ హ.

ఉత్తరాలుత్తరాలుత్తరాలు .. ఈమెయిళ్ళు కూడా చక్కగా ఉత్తరాల్లాగా రాసుకోవచ్చు. కానీ రాయరెందుకనో!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-28183253906922389332009-03-02T17:21:00.000+05:302009-03-02T17:21:00.000+05:30ఫోన్ లు వచ్చినా, మెయిల్స్ వచ్చినా... ఉత్తరానికి గ...ఫోన్ లు వచ్చినా, మెయిల్స్ వచ్చినా... ఉత్తరానికి గల స్తానం యెప్పుడూ పదిలమే...Audisesha Reddyhttps://www.blogger.com/profile/04102544927450547898noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-87166268652143094792009-03-01T19:33:00.000+05:302009-03-01T19:33:00.000+05:30ఇప్పటికీ ఎప్పుడైనా బయటి కెళ్ళినప్పుడు పోస్ట్ మాన్ ...ఇప్పటికీ ఎప్పుడైనా బయటి కెళ్ళినప్పుడు పోస్ట్ మాన్ కనిపిస్తే ఆత్మీయుడిని చూసినట్టే అనిపిస్తుంది .
మరి మీకేమనిపిస్తుంది ? నిజం చెప్పారు నిజం చెప్పి ఎంతో మందిని ఆలోచింపచేసారు మీ వెన్నలాంటి మనస్సు అందరికీ ఉండాలని కోరుకుంటూ ..శ్రీsreehttps://www.blogger.com/profile/17240660537039290277noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-15160680559428944182009-03-01T18:55:00.000+05:302009-03-01T18:55:00.000+05:30బాగుంది. ఒక సరదా సంఘటన ఙ్ఞాపకం చేసారు. మా యూనివర్స...బాగుంది. ఒక సరదా సంఘటన ఙ్ఞాపకం చేసారు. మా యూనివర్సిటీవారు నా డిగ్రీ సర్టిఫికెట్టును ఒక గొట్టంలాంటి దాంట్లో వేసి పంపించారు. ఆ విషయం నాకు తెలియదు. పోస్టుమాన్ దాన్ని ఇస్తూ సంతకం తీసుకుంటున్నాడు. మా నాన్న ’ఏమిట్రా వచ్చింది?’ అని అడిగితే ’తెలీదు నాన్న, ఎవరో షటిల్ కాక్ల (బ్యాడ్మింటన్)గొట్టం పంపించారు’ అని సమాధానమిచ్చి తర్వాత అదేమిటో తెలిసాక నాన్నతో తిట్టించుకున్నా ’బుర్ర తక్కువ వెధవని’. ఏం చేస్తాం bad time.Rajhttps://www.blogger.com/profile/09280979649041537209noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-52202062735574327322009-03-01T17:02:00.000+05:302009-03-01T17:02:00.000+05:30@ శివ ప్రసాద్ గారూ !మీ ఉత్తరాల జ్ఞాపకాల్ని పంచుకున...@ శివ ప్రసాద్ గారూ !మీ ఉత్తరాల జ్ఞాపకాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ .

@ వరూధినిగారూ !మీ కామెంట్ కి ధన్యవాదాలు .కొన్ని అనుభూతులు పిల్లలకు మనం పరిచయం చేయకపోతే వాటిని కోల్పోతారు .అభినందనలండీ !

@ సుబ్బారెడ్డి గారూ !ఉత్తరాలు కూడా సాహిత్యమేనన్నారు .నిజమే కొందరి ప్రముఖుల ఉత్తరాలే పుస్తకాలుగా అచ్చయ్యాయి .అన్నట్టు యండమూరిగారి వద్దనుండి వచ్చాయన్నారు .నేను చాలా excite అయ్యాను .ధన్యవాదాలండీ .

@ భావన గారూ !" కాలం కలలా కదిలిపోయినప్పుడు దానిని వెనక్కి తీసుకురాగల మంత్రం ఒక్క వుత్తరానికే ఉంది "ఎంత అర్ధవంతంగా చెప్పారు ....ధన్యవాదాలండీ .

@ కృష్ణా రావు గారూ !అవునండీ .....కానీ ఇప్పుడు సామాచారానికి ఉన్న ఇంపార్టేన్స్ ఆత్మీయతకు లేకుండా పోతోంది .నాకైతే కొన్నాళ్ళకి పోస్టల్ డిపార్ట్ మెంట్ ఎత్తేస్తారేమో అనిపిస్తుంది .టపా నచ్చినందుకు ధన్యవాదాలండీ .

@ మురళి గారూ ! మీ ఉత్తరాల ముచ్చట బహు బాగుందండీ .మీరు చెప్పాక "తపాలా బంట్రోతు " మళ్ళీ చదివానండీ .గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.తపాలా బంట్రోతు పద ప్రయోగం బావుంటుంది .ఇప్పుడు చాలామందికి పోస్ట్ మాన్ ను తెలుగులో ఏమంటారో తెలీదు .తిలక్ గారు కూడా కొన్ని కవితలకు ఇంగ్లీషు టైటిల్ పెట్టినా ,దీనికి తెలుగే వాడారు .కవిత చాలా పెద్దది అయినా ఈ నాలుగు మాటలైనా రాయాలనిపించింది .
* అదృష్టాధ్వం మీద నీ గమనం
శుభాశుభాలకి నువ్వు వర్తమానం
నీ మేజిక్ సంచిలో
ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో
ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-32755164871830736222009-03-01T16:04:00.000+05:302009-03-01T16:04:00.000+05:30తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' లో పోస్టుమాన్ కవితను ...తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' లో పోస్టుమాన్ కవితను గుర్తు చేశారు. నేను, నా స్నేహితులు చూసిన సినిమా కథలను ఉత్తరాల్లో రాసుకునేవాళ్ళం. తర్వాత ఏంజరిగిందో తెలియాలంటే సినిమా చూడు, లేదా నా ఉత్తరం కోసం ఎదురు చూడు అని ముగించే వాళ్ళం. అప్పుడప్పుడూ నేను ఉత్తరాలు రాస్తున్నా..జవాబులే రావడంలేదు.. బదులుగా ఫోన్ చేస్తున్నారు.. మంచి టపా.. నేనూ అప్పుడప్పుడూ ఇలా ఆలోచిస్తూ ఉంటా..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-25564894315573847902009-03-01T11:49:00.000+05:302009-03-01T11:49:00.000+05:30తీపి జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు అబినందనలు. అవును...తీపి జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు అబినందనలు. అవును... పొస్టుమేన్ అందరి కి నేస్తం, ఆత్మీయుడు.. అందరూ ఆ మహానుబావుడు కోసం ఎదురు చూసే వాళ్ళే గతంలో. కొంత మందికి అస్సలు ఉత్తరాలు రావు, వచ్చే అవకాశాలు ఉండవు. అయినా సరే.. నాకేమన్నా ఉత్తరాలు ఉన్నాయా అని రోజు అడుగుతారు. మెయిల్సు, sms లు, టేలిగ్రములలో సమాచారం ఉంటుంది కాని ఆత్మ ఉండదు. పొస్టుమేన్ అంటే కొంతమందికి కోపం.. ఎవరికంటే?? ఎవరికైతే బేరింగ్ ఉత్తరాలు వస్తాయో వారికి.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-70682185163464509742009-03-01T11:05:00.000+05:302009-03-01T11:05:00.000+05:30అవును కమ్మ్యునికేషన్ పెరిగి పోయిన ఈ కాలం లో వుత్తర...అవును కమ్మ్యునికేషన్ పెరిగి పోయిన ఈ కాలం లో వుత్తరం రాయటం టైం వృధా అనుకుంటున్నారు... కానిఅందులోని మధురిమ అర్ధం చేసుకోవాలంటే చదివే వారికి రాసే వారికి కూడా ప్రత్యేకమైన అభిరుచి వుండాలి.. కాలం కల లా కదిలిపోయినప్పుడు దానిని వెనక్కి తీసుకురాగల మత్రం ఒక్క వుత్తరానికి తప్ప దేనికి వుండి చెప్పండి...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-36524928425572184342009-03-01T11:03:00.000+05:302009-03-01T11:03:00.000+05:30ఉత్తరాలు సాహిత్యమే. సామాన్యుడిలోని సాహితీ భావనలు వ...ఉత్తరాలు సాహిత్యమే. సామాన్యుడిలోని సాహితీ భావనలు వ్యక్తమయ్యేది అందులోనే.నాకు వచ్చిన వుత్తరాలు నన్ను ఇప్పటికీ అలవోకగానన్ను వెనుకటి రోజుల్లోకి నడిపిస్తాయి.యండమూరి,విక్టరి మధుసూధనరావు లాంటిమరికొందరు నాకు రాసిన లేఖలు నాజ్నాపకాల ఖజానాలో విలువైన వజ్రాలు
-సుబ్బారెడ్డిSubba Reddyhttps://www.blogger.com/profile/06993910895487812880noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-962739870179892882009-03-01T10:51:00.000+05:302009-03-01T10:51:00.000+05:30అవునండి..ఒక్కోసారి అప్పటి ఉత్తరాలు చూసుకుంటే మనమేన...అవునండి..ఒక్కోసారి అప్పటి ఉత్తరాలు చూసుకుంటే మనమేనా ఇవి వ్రాసింది అనిపిస్తుంది, ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముడతాయి, ఓ తీయని లోకంలోకి వెళ్లిపోతాం...ఏదో కోల్పోతున్న భావం మనల్ని చుట్టుముడుతుంది..నిజం చాలా కోల్పోతున్నాం.

పిల్లలు ఇలాంటి అనుభూతులు కోల్పోతున్నారని మేము కొన్నాళ్లు బలవంతాన మా పిల్లల చేత ఇంటికి ఉత్తరాలు వ్రాయించాం.....సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-46160064145412208152009-03-01T10:41:00.000+05:302009-03-01T10:41:00.000+05:30very nice .naku letters rayatam ante inka istam un...very nice .naku letters rayatam ante inka istam undi . chadive time ledu kada evariki,chinnappudu penfriendship kuda undi kada. na daggara 6th(1996) classlo unnappudu maa frnd rasina letter kuda undi inka. inka chala unnayi . maa science madam rasina letter alantivi chala unnayi. letters chusinappualla chala relaxedga untundile. interlo marklist postcard lo pampevallu avi matram levu kada.sivaprasadhttps://www.blogger.com/profile/06386960053149391344noreply@blogger.com