tag:blogger.com,1999:blog-8365036807997213991.post3437151989473841805..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: లడ్డూ బాబోయ్ ....లడ్డూ :) :)పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-83476896170183052292012-10-20T20:11:17.809+05:302012-10-20T20:11:17.809+05:30@ శ్రీలలితగారు అంతేనంటారా :)
@ కిషోర్ గారు, థాంక్...@ శ్రీలలితగారు అంతేనంటారా :)

@ కిషోర్ గారు, థాంక్సండీ :)

@ ప్రసూనగారు,అసలాయనంటేనే పడదండీ మావారికి,ఆయనచెప్పినట్టు వింటే తినాతానికేం మిగలవట.......తప్ప:) నాబ్లాగ్ కి విచ్చేసినందుకు, మెచ్చినందుకు ధన్యవాదాలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-42049520094744101222012-10-20T19:31:09.183+05:302012-10-20T19:31:09.183+05:30manten satyanarayana raju gaari video lu chupinche...manten satyanarayana raju gaari video lu chupincheyyandi.. aayana laddu gurinchi cheppindi vinna taruvaata evvaroo laddulu kaadu kadaa ye sweetu muttukoru gaaka muttukoru..

mee blog chala bagundi andee.. :)Anonymoushttps://www.blogger.com/profile/01227393006936360173noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-14223311228144291682012-10-15T20:54:00.851+05:302012-10-15T20:54:00.851+05:30మీ లడ్డూ కథ బహు గుడ్డుగా ఉందండీ.మీ లడ్డూ కథ బహు గుడ్డుగా ఉందండీ.Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-75949601728854637932012-10-11T10:37:31.099+05:302012-10-11T10:37:31.099+05:30పోనిద్దురూ.. ఆయనకి ఇష్టమైనది ఆయన తింటారు.. మీకు ఇష...పోనిద్దురూ.. ఆయనకి ఇష్టమైనది ఆయన తింటారు.. మీకు ఇష్టమైనది మీరు తినండీ.. సింపుల్...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-4932514154877871852012-10-10T11:38:08.019+05:302012-10-10T11:38:08.019+05:30@ కష్టేఫలె గారు, అంతేనంటారా :) ధన్యవాదాలు.@ కష్టేఫలె గారు, అంతేనంటారా :) ధన్యవాదాలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-31909527098818361522012-10-10T09:44:57.251+05:302012-10-10T09:44:57.251+05:30అతి చేస్తే గతి చెడుతుందని సామెత. తిన నియ్యండి.
అతి చేస్తే గతి చెడుతుందని సామెత. తిన నియ్యండి.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-36277022544716428752012-10-08T23:16:36.041+05:302012-10-08T23:16:36.041+05:30@ రసజ్ఞ గారు, ఐతే ఆన్ లైన్లో బుక్ చేసుకొనే అవకాశం ...@ రసజ్ఞ గారు, ఐతే ఆన్ లైన్లో బుక్ చేసుకొనే అవకాశం ఉందేమో చూడండి లేదా చలో రాజమండ్రి :)

@ బోనగిరి గారు, :) :) ధన్యవాదాలు. పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-41846684078299805252012-10-07T10:42:42.101+05:302012-10-07T10:42:42.101+05:30ఒకసారి పరమానందయ్య శిష్యుల కథ సినిమా గుర్తుకు తెచ్చ...ఒకసారి పరమానందయ్య శిష్యుల కథ సినిమా గుర్తుకు తెచ్చుకోండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-8565819508598078932012-10-07T07:21:30.934+05:302012-10-07T07:21:30.934+05:30వసుంధర స్వగృహ ఫుడ్స్ అబ్బా గుర్తుచేసారా???? నాకిప్...వసుంధర స్వగృహ ఫుడ్స్ అబ్బా గుర్తుచేసారా???? నాకిప్పుడు అర్జెంటుగా మోతీచూర్ లడ్డూ కావాలి :(రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-17723036600460423882012-10-06T23:33:44.648+05:302012-10-06T23:33:44.648+05:30@ రాజారావుగారు, ఈయన పేరు కూడా ఆయనదే లెండి :) అందుక...@ రాజారావుగారు, ఈయన పేరు కూడా ఆయనదే లెండి :) అందుకేనేమో ఇలా :) ధన్యవాదాలు సర్!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-85718336426502583342012-10-06T22:57:14.901+05:302012-10-06T22:57:14.901+05:30శ్రీ తిరుమలేశు డాదిగ
ఖ్యాతింగల వేల్పు లెల్ల కర మి...శ్రీ తిరుమలేశు డాదిగ
ఖ్యాతింగల వేల్పు లెల్ల కర మిష్టముగా
నేతిని జేసిన లడ్డుల
నా తీరుగ నారగించ నరులొక లెఖ్ఖా ?
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-65996950131250308502012-10-06T22:01:21.860+05:302012-10-06T22:01:21.860+05:30@ శ్రీనివాస్ గారు, ఎన్ని స్వీట్స్ పెట్టినా లడ్డూ ల...@ శ్రీనివాస్ గారు, ఎన్ని స్వీట్స్ పెట్టినా లడ్డూ లడ్డూనే.....అటండీ :) ధన్యవాదాలు.

@ సంజీవ్ గారు,ఆ సినిమా హైదరాబాద్ లో విడుదలైనట్టు లేదండీ :) థాంక్స్.

@ తృష్ణా...నేనే అనుకున్నా మీరు కూడానా :( ధన్యవాదాలు.

@ శ్రీ గారు,మీ పాపతో పాటూ ఇంకా చాలామంది ఇష్టపడతారు...కాని నాకష్టం కూడా అర్ధం చేసుకోండి :) ధన్యవాదాలు.

@ వేణుశ్రీకాంత్ గారు,అలా అనుకొనే పాపం అని కోవా,పల్లిచిక్కి,కజ్జికాయలు కూడా పెట్టానండి:) థాంక్స్!

@ సందీప్ గారు, అలా కాదుగాని అప్పుడప్పుడు కాస్త ఇంచుమించుగా అలాగే జరుగుతుంది మాఇంట్లో రెండు మూడు లడ్లు బ్రేక్ ఫాస్ట్ బదులుగా లాగించేస్తారు :) ధన్యవాదాలండి.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-60969549905266357762012-10-06T19:42:12.494+05:302012-10-06T19:42:12.494+05:30ఒక కె.జి లడ్డు తెచ్చి ఇంట్లో లడ్డు నే టిఫిన్ , లం...ఒక కె.జి లడ్డు తెచ్చి ఇంట్లో లడ్డు నే టిఫిన్ , లంచ్ , డిన్నర్ గా పేట్టండిA.V.Naga Sandeep Kumarhttps://www.blogger.com/profile/01763747689686653484noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-76593430295518876402012-10-06T12:54:27.512+05:302012-10-06T12:54:27.512+05:30మీ ఇంట్లో చీమలు స్వీట్లెందుకు ముట్టుకోవడంలేదో నాకు...మీ ఇంట్లో చీమలు స్వీట్లెందుకు ముట్టుకోవడంలేదో నాకు ఇప్పుడు అర్ధమైందండోయ్ :-)))వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-23758726147351904272012-10-06T12:35:24.723+05:302012-10-06T12:35:24.723+05:30మీరు చిత్రంలో పెట్టిన చిన్న బూంది లడ్డు మా పాపకి ప...మీరు చిత్రంలో పెట్టిన చిన్న బూంది లడ్డు మా పాపకి ప్రాణం...
ఒక్కక్కరి ఇష్టం ఒకోలా ఉంటుంది...మీరు అలా అంటే ఎలా చెప్పండి...:-))
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-77212254742564102042012-10-05T21:06:56.760+05:302012-10-05T21:06:56.760+05:30:))
మీకా రహస్యం తెలిసాకా నా చెవిన కూడా పడేద్దురూ.....:))
మీకా రహస్యం తెలిసాకా నా చెవిన కూడా పడేద్దురూ...తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-22733763387290266642012-10-05T20:14:20.666+05:302012-10-05T20:14:20.666+05:30ఏముంది...సింపుల్ ..ఈ మధ్య విడుదల అయిన/అవ్వబోయే చిత...ఏముంది...సింపుల్ ..ఈ మధ్య విడుదల అయిన/అవ్వబోయే చిత్రం..'ఏం..బాబు..ఇంకొ లడ్డూ కావలా?' చూపించడమే..Sanjeevhttps://www.blogger.com/profile/03358296467222740351noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-41790092779261234722012-10-05T17:03:32.473+05:302012-10-05T17:03:32.473+05:30మీ విరక్తి అర్ధమైంది. కానీ అంత ఇష్టమైన లడ్డూని మాన...మీ విరక్తి అర్ధమైంది. కానీ అంత ఇష్టమైన లడ్డూని మానేయమంటే మీ శ్రీవారి పరిస్తితి ఏంటండి పాపం .
పోనీ మీరే ఓ కొత్త స్వీట్ తయారుచేసిపెట్టండి.Srinihttps://www.blogger.com/profile/07949761648448437952noreply@blogger.com