tag:blogger.com,1999:blog-8365036807997213991.post3021832912509944705..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: మన్నించు మీనమా !పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-76937511696007351132017-12-07T12:59:49.591+05:302017-12-07T12:59:49.591+05:30బ్లాగు ఆగినా చదువరులు ఆగనందుకు సంతోషంగా ఉంది అభిప్...బ్లాగు ఆగినా చదువరులు ఆగనందుకు సంతోషంగా ఉంది అభిప్రాయం మెచ్చుకోలుకు ధన్యవాదాలు మల్లిఖార్జున్ గారు పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-40520313406453876722017-10-27T05:53:41.098+05:302017-10-27T05:53:41.098+05:30వెరినైస్వెరినైస్Anonymoushttps://www.blogger.com/profile/02869723085040419706noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-32979802542914784482009-10-21T15:17:12.251+05:302009-10-21T15:17:12.251+05:30అబ్బ ! అదుర్స్ అండీ (చేపల పులుసు కాదు మీ కవితే)అబ్బ ! అదుర్స్ అండీ (చేపల పులుసు కాదు మీ కవితే)వెన్నెలhttps://www.blogger.com/profile/02683491334761830367noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-22266615618723883812009-10-19T09:55:18.841+05:302009-10-19T09:55:18.841+05:30జలపుష్పాభిషేకంలో చోటిచ్చిన ఉషా గారికీ , స్పందించి ...జలపుష్పాభిషేకంలో చోటిచ్చిన ఉషా గారికీ , స్పందించి కామెంటిన మిత్రులకూ ధన్యవాదాలు !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-84783278223473688692009-10-19T09:33:49.299+05:302009-10-19T09:33:49.299+05:30కుమార్ గారి మాటే నాదీనూ.... మీ నిజాయితీ అభినందనీయం...కుమార్ గారి మాటే నాదీనూ.... మీ నిజాయితీ అభినందనీయం :)విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-43060866389970669942009-10-14T21:03:09.996+05:302009-10-14T21:03:09.996+05:30మీ కవితతో పాటు మీ నిజాయితీ కూడా నచ్చింది. చేపల పుల...మీ కవితతో పాటు మీ నిజాయితీ కూడా నచ్చింది. చేపల పులుసంటే ఇష్టముండదా ఎవరికైనా? కానీ ఈ జలపుష్పాభిషేకం కోసం రాస్తూ మీరు ఒప్పుకొన్న తీరు మహ బాగు.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-16366196679905167152009-10-14T08:17:46.725+05:302009-10-14T08:17:46.725+05:30పరిమళం గారు నా బ్లాగు చూచి అందులో కామెంట్ వ్రాసినం...పరిమళం గారు నా బ్లాగు చూచి అందులో కామెంట్ వ్రాసినందుకు కృతజ్ఞతలండి, మీరు పెద్దగ చదువుకోలేధన్నారు కాని మీ కవితలు చాలబాగున్నయండి. ఈ బిజి జీవితంలో ఎవరికివారే తమచుట్టు గీత గీసుకొని బ్రతుకుతున్నారు పక్కవాన్ని పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఇది కంప్యుటర్ కాలం కనుక దానిద్వారనన్న నాకుతెలిసిన మన్చి విషయాలను చెప్పాలని నేను నా బ్లాగులో వ్రాస్తున్నాను. నా బ్లాగులో మిగితా పోస్టులలో కూడా మంచి విషయాలే వ్రాశాను అవికూడా చదివి వాటిపై మీ అభిప్రాయాలూ వ్రాయండి అలాగే మీకు తెలినవారికి చెప్పండి.
నా బ్లాగుని ప్రమోట్ చేయడానికి ఇతరులకి చెప్పమనటంలేదు కేవలం మంచి విషయాలను అందరికి గుర్తుచేయలన్న ఆలోచనతోనే దయచేసి అర్ధంచేసుకోండి.రాంగోపాల్https://www.blogger.com/profile/00766254896451274981noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-58064827393314655112009-10-14T07:35:03.041+05:302009-10-14T07:35:03.041+05:30పాపం శమించుగాక ......అద్దలతోట్టేలో భందించాను పదిహే...పాపం శమించుగాక ......అద్దలతోట్టేలో భందించాను పదిహేనేల్లనుండి.....నా కూతురి ముచ్చట కోసం తప్పదు .....అవి నాకు నేస్తాలె .....బాగుంది కవిత .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-18445980383815030732009-10-13T23:58:59.891+05:302009-10-13T23:58:59.891+05:30క్షమించాలి. అధాట్టున మీ టపా టైటిలు మన్నించు మీసమా ...క్షమించాలి. అధాట్టున మీ టపా టైటిలు మన్నించు మీసమా అని చదివాను. పాపం మీ వారి మీసాలు కత్తిరించబోయి మొదటికే మోసం తెచ్చారేమోనని రసవత్తరమైన ఘట్టం చదవడానికి ఆసక్తిగా టపా తెరిస్తే .. ఇంతా చేసి చేపల గురించి .. ప్చ్!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-74769320235789699692009-10-13T20:17:36.060+05:302009-10-13T20:17:36.060+05:30చాలా బాగుంది.చాలా బాగుంది.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-23512875657154518352009-10-13T16:49:19.204+05:302009-10-13T16:49:19.204+05:30కేకో కేక....మీనం కాదు మీ కవితండి!కేకో కేక....మీనం కాదు మీ కవితండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-11430711222034137512009-10-13T14:55:19.754+05:302009-10-13T14:55:19.754+05:30పరిమళం, నా మాట మన్నించినందుకు అతి శీఘ్రంగా ఇలా కవి...పరిమళం, నా మాట మన్నించినందుకు అతి శీఘ్రంగా ఇలా కవిత వెలికి తెచ్చినందుకు ధన్యవాదాలు. భావన మాటె నాదీను.

నాకే కనుక సాధ్యపడితే అందరినీ శాఖాహారులుగా మారుస్తానంటే, అపుడు కోడిపిల్లే నిన్ను తినేస్తుంది - ఇది ఫుడ్ చెయిన్ లో భాగం అని నా వారసుడే నన్ను పరిహసించాడు. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుగా.

మురళీ గారు, ఇది అన్యాయం. ఇక మీకు నాకు రాం రాం :) మేకలాగా, వూర్లో తిరిగి మైకుతో వూదరగొట్టే రిక్షా బండోడిలాగా ఎన్నాళ్ళనుండీ ఈ గోల పెట్టాను? ఇపుడు అడుగుతున్నారు. శుక్రవారం వరకు ఆగండి. సంకలనం బయటకి వస్తుంది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-81813910726034642742009-10-13T12:28:52.110+05:302009-10-13T12:28:52.110+05:30ఈ జలచరాల కథ ఎక్కడ మొదలయ్యిందో అర్ధం కాలేదు.. ఉష గా...ఈ జలచరాల కథ ఎక్కడ మొదలయ్యిందో అర్ధం కాలేదు.. ఉష గారు ప్రారంభించారా? చాలా బ్లాగుల్లో చేప పిల్లలు కనిపిస్తున్నాయండి.. వరుసగా చదవాలి...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-23290887262830286622009-10-13T11:49:00.782+05:302009-10-13T11:49:00.782+05:30వావ్.. చాలా బాగుంది మీ కవిత, ఎంత ఆర్ధ్రతో మా పరిమళ...వావ్.. చాలా బాగుంది మీ కవిత, ఎంత ఆర్ధ్రతో మా పరిమళపు పూరెమ్మకు... ఎంత ఇష్టమో చేపల పులుసు ఈ సుగంధాల కొమ్మ కు.. ;-) వూరికే అన్నాను లెండీ.. నాకు కూడా చేపల పులుసు ఇష్టమే :-(భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com