tag:blogger.com,1999:blog-8365036807997213991.post2307974216565930760..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: సోమయ్య ....కాదు సోమరాజుగారు !పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-22122746507951539022009-11-24T11:16:44.418+05:302009-11-24T11:16:44.418+05:30మా సోమరాజుగారిని ఆదరించి ...మీ అభిప్రాయాలను తెలియచ...మా సోమరాజుగారిని ఆదరించి ...మీ అభిప్రాయాలను తెలియచేసిన ...మీ జ్ఞాపకాలను పంచుకున్న మిత్రులకు ధన్యవాదాలు!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-43498353851464358862009-11-21T18:45:25.499+05:302009-11-21T18:45:25.499+05:30బాగుందీ కథనం. మా వూరి నాగరత్నమ్మ గారిని గుర్తుకి ...బాగుందీ కథనం. మా వూరి నాగరత్నమ్మ గారిని గుర్తుకి తెచ్చారు. ఇంచుమించు ఇదే కథ, కాకుంటే మొదట్లో గృహిణి, నిదానంగా పెద్దవారిళ్ళకి వంట సాయం వచ్చేవారు. ఇప్పుడా పెద్దవారే ముందుగా ఫోన్ చేసుకుని ఆర్డర్ ఇవ్వాలట. మీ సోమరాజు గారి సంగతి బాగుంది. నా కన్న కి చెప్తే ఆ నాటుకోడి కోసం నన్నొదిలైనా పరుగెట్టివస్తాడేమో.. ;) చక్కగా వివరాలిస్తూ అతని స్వయంకృషిని కూడా అందరి దృష్టికి తెచ్చారు. అభినందనలు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-86511916060538421062009-11-20T21:25:06.801+05:302009-11-20T21:25:06.801+05:30ఆలస్యంగా చూసాను...భలే బాగుంది మీటపా!ఆలస్యంగా చూసాను...భలే బాగుంది మీటపా!సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-29135306046874667802009-11-18T16:26:09.999+05:302009-11-18T16:26:09.999+05:30:) baagaa raasaaru:) baagaa raasaaruనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-90979203167636660572009-11-18T12:34:06.257+05:302009-11-18T12:34:06.257+05:30మా తాతగారి ఊళ్ళో మంగమ్మ అని ఒకావిడ ఉండేది.. మేము ఊ...మా తాతగారి ఊళ్ళో మంగమ్మ అని ఒకావిడ ఉండేది.. మేము ఊళ్లోకి అడుగుపెట్టగానే అడ్డ దోవన మాకన్నా ముందే ఇంటికి చేరి మాకు స్వాగతం చెప్పేది.. ఇక అది మొదలు మేమున్న రెండు రోజులూ హడావిడి చేస్తూనే ఉండేది.. చాలా బాగుందండీ మీ సోమరాజు గారి కథ.. నిజమే కృషితో నాస్తి దుర్భిక్షం..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-86573075315552027762009-11-18T12:02:35.457+05:302009-11-18T12:02:35.457+05:30పరిమళ గారూ! మా అమ్మమ్మ గారింట్లో ఇలాగే అశ్వత్థమ్మ ...పరిమళ గారూ! మా అమ్మమ్మ గారింట్లో ఇలాగే అశ్వత్థమ్మ అని ఒకావిడ ఉండేది. మేము వెళ్తే ఎంత మురిసిపోయేదో ! ఆవిడ చక్కగా జడలు వేస్తుందని ఆవిడతోనే వేయించుకునేవాళ్ళం. పెద్ద ఇత్తడి గ్లాసులో కాఫీ ఇచ్చేవారు ఆవిడొస్తే. దాన్ని చెరగుతో పట్టుకుని ఊదుకుంటూ తాగేవారు. ఎన్ని కబుర్లు చెప్పేవారో. నాకావిడంటే ఎంతిష్టమో తెలుసా! ఈమధ్యే పోయారని విని చాలా బాధేసింది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-42377680150844788972009-11-18T11:00:08.193+05:302009-11-18T11:00:08.193+05:30"అభివృద్ది పట్నాలకి వలస వచ్చేస్తేనే కాదు కృషి..."అభివృద్ది పట్నాలకి వలస వచ్చేస్తేనే కాదు కృషి , పట్టుదలా ఉంటే ఎక్కడున్నా వృద్ధిలోకి రావచ్చని మా సోమయ్యని చూసి నేర్చుకోవచ్చు." మంచి మాట చెప్పేరు. ఇంత లా అభిమానం చూపే వ్యక్తులూ అదీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారు అరుదుగా కనిపిస్తారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-3378229658121803342009-11-17T23:24:40.748+05:302009-11-17T23:24:40.748+05:30అవును బలే వుండేవి కదా ఆ అనుభందాలు. అందరి తో కలిసి ...అవును బలే వుండేవి కదా ఆ అనుభందాలు. అందరి తో కలిసి వుండే సమిష్టి సమాజం నుంచి ఒంటరి గూళ్ళలోకి పయనం :(భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-80846229950665454822009-11-17T20:04:37.710+05:302009-11-17T20:04:37.710+05:30బాగుందండి మీ గౌరమ్మ సంబరం. పాపం సోమయ్య! అయినా అతని...బాగుందండి మీ గౌరమ్మ సంబరం. పాపం సోమయ్య! అయినా అతని అభిమానం చాలా విలువైనది. చిన్నప్పుడు మేమూ మా అమ్ముమ్మ వాళ్ళ ఊర్లో నూకాలమ్మ సంబరాలకు వెళ్ళే వాళ్ళం. ముఖ్యంగ "ప్రభ" లు తయారు చేసి రాత్రంతా ఇలాగే రక రకాల నృత్యాలు, నాటకాలు, ఎన్నో రకాలుగా చేసే వాళ్ళు. ప్రభలు చాలా ఎత్తుగా ఉంటాయి కదా, అందుకని కరెంట్ వొచ్చిన తరువాత వైర్లు తగులుతాయని, ప్రభలు మాత్రం మానేసారు. కాని జాతర చాలా బాగా జరుగుతుంది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-50437613778283041182009-11-17T19:55:01.881+05:302009-11-17T19:55:01.881+05:30సోమయ్యను మాకు చూపించివుంటే బాగుండేది.సోమయ్యను మాకు చూపించివుంటే బాగుండేది.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-54239770558655725282009-11-17T19:53:32.467+05:302009-11-17T19:53:32.467+05:30బాగుంది మీ సోమరాజు కధ :)బాగుంది మీ సోమరాజు కధ :)బుజ్జిగాడుhttps://www.blogger.com/profile/06738005883355062649noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-61274019733821035202009-11-17T18:59:36.759+05:302009-11-17T18:59:36.759+05:30కృషి తో నాస్తి దుర్భిక్షం - సోమయ్య
సంభవామి యుగే య...కృషి తో నాస్తి దుర్భిక్షం - సోమయ్య

సంభవామి యుగే యుగే - ఒంగోలు శీను

హిహి

మీరు శివభాక్తులా - మా అత్తగారి ఊర్లో మా బావ మరుదులు పెళ్లి చేసుకోవాలంటే ముందు వీరభద్రుని ముందు నిప్పుల్లో నడవాల్సిందే.శ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-71918454212210553512009-11-17T13:31:40.444+05:302009-11-17T13:31:40.444+05:30బాగుంది...మా మంచి సోమయ్య...సారీ సోమరాజుగారు అని అ...బాగుంది...మా మంచి సోమయ్య...సారీ సోమరాజుగారు అని అనిపించింది బుజ్జమ్మ గారు...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-40661694253422166552009-11-17T13:21:50.187+05:302009-11-17T13:21:50.187+05:30its very lucky to have such caring people around.....its very lucky to have such caring people around...తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com