tag:blogger.com,1999:blog-8365036807997213991.post2270238453546697401..comments2023-05-27T21:17:06.091+05:30Comments on పరిమళం: అనుకోకుండా ఒకరోజు -3పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-8365036807997213991.post-2758800988849830712009-09-03T11:17:54.566+05:302009-09-03T11:17:54.566+05:30నేను మొదటి టపా చూసినప్పుడే రాసాను గుర్తుందాండి...న...నేను మొదటి టపా చూసినప్పుడే రాసాను గుర్తుందాండి...నా అంచనా కరక్టే నన్నమాట!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-38590222157899092072009-09-03T06:07:03.149+05:302009-09-03T06:07:03.149+05:30@ మురళీ గారు , మీ కొలబద్ద ఉద్యోగం భలే ఉందండీ ..ఇప్...@ మురళీ గారు , మీ కొలబద్ద ఉద్యోగం భలే ఉందండీ ..ఇప్పుడైతే బయోడేటా లోనే రాసేస్తున్నారు :)
@ మలాగారు ,శ్రీగారు ....తర్వాతిభాగం చూడండి :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-10062580839221442762009-09-03T00:34:08.787+05:302009-09-03T00:34:08.787+05:30బాగుందండీ! అలా పెళ్ళి కుదిరిందన్నమాట. తెర వెనుక కథ...బాగుందండీ! అలా పెళ్ళి కుదిరిందన్నమాట. తెర వెనుక కథ తొందరగా రాసేయండి.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-33927864686851597572009-09-02T15:20:46.857+05:302009-09-02T15:20:46.857+05:30అమ్మయ్య ! మొత్తానికి పెళ్ళి కుదిరిందన్నమాట.అమ్మయ్య ! మొత్తానికి పెళ్ళి కుదిరిందన్నమాట.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-25867890414773210022009-09-02T11:23:36.174+05:302009-09-02T11:23:36.174+05:30మొదటి భాగం చదివినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ.. రెం...మొదటి భాగం చదివినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ.. రెండో భాగంలో మాత్రం కొంచం అనుమానం వచ్చిందండీ.. అన్నట్టు మీకో సరదా సంగతి.. నా టీనేజ్ లో నా డ్యూటీ ఏమిటంటే అత్తయ్యల అమ్మాయిలని చూడ్డానికి వచ్చే అబ్బాయిలకి తెలియకుండా వాళ్ళ పక్కన నిలబడాలి.. అప్పుడు మా వాళ్ళు హైట్ కొల్చుకునేవాళ్ళన్న మాట.. అలా ఎన్ని సార్లు కొలబద్ద ఉద్యోగం చేశానో.. తర్వాతి భాగం త్వరగా రాసెయ్యండి మరి...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-23121644383173595882009-09-02T09:28:51.688+05:302009-09-02T09:28:51.688+05:30స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు !
ముందుగానే ఊహ...స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు !
ముందుగానే ఊహించినవారికి శభాష్ లు !
ఇక ముఖ్యమైన విషయం మరోసారి మీ అందరూ క్షమించాలి ఇప్పుడుకూడా సస్పెన్స్ ఏం లేదు. కేవలం నావెనుక అంటే పెళ్లి కుదరటం ఎలా జరిగింది అనే విషయం రాద్దామనుకుంటున్నా అంతే !
@ రవిగారూ ! అలా ఏం లేదండీ బాబూ ! మీ కధలో సస్పెన్స్ తో మమ్మల్ని పెట్టేస్తూ ఈ కధ సస్పెన్స్ అంటారేంటండీ :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-28915624091595984202009-09-01T23:36:33.675+05:302009-09-01T23:36:33.675+05:30తాళికట్టే టైం కి వేరే అమ్మాయో , లేకపోతె ఏ పోలీసు ...తాళికట్టే టైం కి వేరే అమ్మాయో , లేకపోతె ఏ పోలీసు వాళ్ళో వచ్చి ఆపండి అన్నారాకొంపతీసి?.మీరు కధ ఆపిన పద్దతి ప్రకారం అలానే రాసుకోవాలి.ఇంతకీ అయ్యిందా లేదా?నా జరిగిన కధ లో సస్పెన్స్ కన్నా మీ జరిగిన కధ లో సస్పెన్స్ ఎక్కువై పోయింది నాకు .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-34393354707853289142009-08-31T22:47:58.483+05:302009-08-31T22:47:58.483+05:30నేచెప్పాగా హా హా హా......రాధీ గ్రేట్ రా నువ్వు. పె...నేచెప్పాగా హా హా హా......రాధీ గ్రేట్ రా నువ్వు. పెళ్ళికొడుకుని భలే కనిపెట్టేసారే.మీరూ గ్రేటే.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-87574141449049710642009-08-31T19:13:39.209+05:302009-08-31T19:13:39.209+05:30నేను ముందరే చెప్పానా... ? ఇలాంటిదేదో ఉంటుందనీ........నేను ముందరే చెప్పానా... ? ఇలాంటిదేదో ఉంటుందనీ.....?
బాగుంది... బాగుందీ.... తరువాతా... :-)విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-56350056215925592202009-08-31T15:42:01.636+05:302009-08-31T15:42:01.636+05:30interesting..!interesting..!Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-83335120649154384942009-08-31T13:42:21.059+05:302009-08-31T13:42:21.059+05:30అయితే తెరవెనుక కధలో సస్పెన్స్ ఉందన్నమాట!!అయితే తెరవెనుక కధలో సస్పెన్స్ ఉందన్నమాట!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-38665272566941298932009-08-31T12:32:23.207+05:302009-08-31T12:32:23.207+05:30Quite interesting, waiting for the next post.Quite interesting, waiting for the next post.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-66597188589636719812009-08-31T11:13:42.254+05:302009-08-31T11:13:42.254+05:30ఓహో..సీ రియల్ అన్నమాట.. కానివ్వండి. మరీ ఇంత బుల్లి...ఓహో..సీ రియల్ అన్నమాట.. కానివ్వండి. మరీ ఇంత బుల్లి టపా రాసి సస్పెన్స్ లో పెట్టడం భావ్యమా???జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-8365036807997213991.post-55415514652120648842009-08-31T10:40:44.395+05:302009-08-31T10:40:44.395+05:30అమ్మయ్య నేను అనుకుంటూనే వున్నా.. అంత పని అవుతుంది ...అమ్మయ్య నేను అనుకుంటూనే వున్నా.. అంత పని అవుతుంది అని... అలా ఆ లైట్ కలర్ చొక్క అబ్బాయి గారు వరుడయ్యాడు. పేరైనా అడిగేరా?భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com